Jump to content

Pink House getting ready


DiscoKing

Recommended Posts

సిద్ధమవుతున్న తెలంగాణ‌ సీఎం నివాసం
ఇల్లు, క్యాంప్‌ కార్యాలయం, సమావేశ మందిరం
ఒక్కోదానికి ఒక్కో భవంతి
రూ. 50 కోట్లతో నిర్మాణం
లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం
నెలాఖరుకు పూర్తి
2hyd-main2a.jpg

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నివాసం, క్యాంపు కార్యాలయం కోసం సకల సౌకర్యాలతో భవన నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంతో పనుల్ని వేగవంతం చేశారు. ప్రస్తుతం బేగంపేటలో సీఎం క్యాంప్‌ కార్యాలయం ఉంది. ఇది నివాసానికి అనువుగా లేదని పంజగుట్ట దగ్గర సకల సౌకర్యాలతో సీఎం నివాస భవన సముదాయాన్ని నిర్మించేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు నాలుగు నెలల కిందట పనులు ప్రారంభించారు. ఈ కాంట్రాక్టును షాపూర్‌జీ-పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. భవన సముదాయం కోసం మొత్తం 9 ఎకరాలు కేటాయించారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో మూడు భవనాలను నిర్మిస్తున్నారు. మిగిలిన 8 ఎకరాల్లో 300 కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాన్ని పచ్చదనానికి వేదికగా మారుస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.33 కోట్లవుతుందని తొలుత అంచనా వేశారు. అయితే ఇప్పుడు రూ.50 కోట్ల వరకు చేరుతుందని సమాచారం. ఈ భవన సముదాయం చుట్టూ రక్షణ కోసం దాదాపు కిలోమీటరు మేర ప్రహరీని నిర్మించబోతున్నారు. భవన నిర్మాణాలు పూర్తికావస్తున్న నేపథ్యంలో ‘ఈనాడు’ ప్రత్యేకంగా వాటి ఫొటోలు సేకరించింది.

2hyd-main2b.jpg
 

2hyd-main2c.jpg

Link to comment
Share on other sites

6 minutes ago, sattipandu said:

adendi aaaa facade atlundhi

pedda marriage function hall lekka yaak pthuuuu

rei aa japan consulting company ollani pettukovachu ga 

patha rojulo dorala kompa lu alane undevi @3$% 

Link to comment
Share on other sites

10 minutes ago, sattipandu said:

adendi aaaa facade atlundhi

pedda marriage function hall lekka yaak pthuuuu

rei aa japan consulting company ollani pettukovachu ga 

antha correct gaa manage chesav last lo jai balayya marchipoyavu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...