Jump to content

మంత్రి ప్రారంభించగానే పగిలిన పైప్లైన్ - Quality work in TG.


sarkaar

Recommended Posts

4brk115a.jpg

4brk115b.jpg

 

హైదరాబాద్‌: భాగ్యనగరంలో గుత్తేదారుల పనితీరు మరోమారి బయటపడింది. ఉప్పల్‌ మున్సిపల్‌ సర్కిల్‌ పరిధిలోని ఉప్పల్‌ హిల్స్‌లో సుమారు రూ.3కోట్ల వ్యయంతో చేపట్టిన మంచినీటి పైపులైన్‌ పనులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కలిసి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు పనులు ప్రారంభించి వెళ్లిన కేవలం ఐదు నిమిషాలకే పైపులైన్‌ పగిలి నీరు వృథాగా పోయింది. పనుల్లో నాణ్యత లేకపోవడంతో పైపులైన్‌ పగిలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులు ప్రారంభించి వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌ను బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. నాలాలను కబ్జా చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Luke

    7

  • Bhai

    6

  • DiscoKing

    3

  • Rendu

    2

Top Posters In This Topic

Asalu picha lk lu aa contractors lk lu evarina sare case lu petti 10gali. Paisal 10gadam panulu matram cheap quality. Govt should impose heavy punishment to those who doesn't do quality works. 

Link to comment
Share on other sites

1 hour ago, pahelwan said:

Asalu picha lk lu aa contractors lk lu evarina sare case lu petti 10gali. Paisal 10gadam panulu matram cheap quality. Govt should impose heavy punishment to those who doesn't do quality works. 

mari govt involve aithey ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...