Jump to content

జై ఆంధ్రప్రదేశ్" అనే హక్కు నీకేక్కడిది జగన్ ! - Ee Janma ki marava?


sarkaar

Recommended Posts

జై ఆంధ్రప్రదేశ్" అనే హక్కు నీకేక్కడిది జగన్ !

పూర్వం లోక కళ్యాణం కోసం దేవతలు యాగాలు చేస్తుంటే, యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకునేవారు... అలాంటి వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఉన్నారు.. కాని ఇక్కడ ట్రెండ్ కొంచెం డిఫరెంట్... ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని సాయ శక్తులా అడ్డుకుంటారు, మరో పక్క "జై ఆంధ్రప్రదేశ్" అంటారు..

నిన్న విశాఖలో జగన్ "జై ఆంధ్రప్రదేశ్" నినాదంతో మోడీ మీద ఒత్తిడి తెచ్చి, ప్రత్యెక హోదా ఎలా సాధించ వచ్చో జగన్ చెప్తాడు అని అందరు అనుకున్నారు..... కాని అదే పాత రికార్డు... వంద సార్లు చంద్రబాబు అన్నాడు కాని, ఒక్క సారి కూడా మోడీ అనే మాట నోటి నుంచి రాలేదు... జగన్ పార్టీ ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్స్ అయిన "రేప్" "బికినీ" అనే పదాలు చాలా సార్లు వినిపించినియ్యి, మోడీ అనే మాట తప్ప... ఎందుకో మరి, ఆ పేరు అంటే అంత భయం, ఈ పేరు అంటే అంత ఇష్టం...

విషయంలోకి వస్తే, "జై ఆంధ్రప్రదేశ్" అనే హక్కు జగన్ పార్టీకి అసలు ఉందా ? లేదు అనటానికి పది కారణాలు... ఎందుకుంటే, వీళ్ళు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే ఆనందిస్తారు... రాష్ట్రం సంతోషంగా ఉంటే, బాధపడతారు....

1. అమరావతికి రైతులు స్వచ్చందంగా భూములు ఇస్తే, వాళ్ళని భూములు ఇవ్వద్దు అని రెచ్చగొట్టినందుకు, "జై ఆంధ్రప్రదేశ్" అంటున్నావా ?
2. మీ పార్టీ మాట లెక్క చెయ్యక, భూములు ఇచ్చిన తర్వాత, రాష్ట్రం మొత్తం సంతోషంగా, ప్రధానిని పిలిచి, మన కలల రాజధాని శంకుస్థాపన చేసుకుంటుంటే, "నేను రాను, నన్ను పిలవద్దు" అన్నందుకు, "జై ఆంధ్రప్రదేశ్" అంటున్నావా ?
3. దివీస్ కంపెనీ, ఆక్వా ఫుడ్ పార్క్, మచిలీపట్నం పోర్ట్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లు అడ్డుకుంటున్నందుకు, "జై ఆంధ్రప్రదేశ్" అంటున్నావా ?
4. రాయలసీమకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 58 TMC నీరు ఇచ్చిన పట్టిసీమకు నేను వ్యతిరేకం అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినందుకు, "జై ఆంధ్రప్రదేశ్" అంటున్నావా ?
5. రాజధానికి సహకరించవద్దు అని సింగపూర్ కు లెటర్లు రాసినందుకు, "జై ఆంధ్రప్రదేశ్" అంటున్నావా ?
6. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దు అని, విదేశీ కంపెనీలకు ఈ-మెయిల్స్ రాసినందుకు, "జై ఆంధ్రప్రదేశ్" అంటున్నావా ?
7. రికార్డు టైములో వెలగపూడిలో సచివాలయం కట్టుకుంటే, సచివాలయ నిర్మాణం కుంగిపోయింది, టాయిలెట్ కు వెళ్ళాలి అంటే, బెజవాడ వెళ్ళాలి అనే విషప్రచారంతో ఉద్యోగులను హైదరాబాద్ నుంచి రాకుండా చేసిన పిచ్చి ప్రచారానికి, "జై ఆంధ్రప్రదేశ్" అంటున్నావా ?
8. మీ పార్టీ నాయకులతో, అమరావతి నిర్మాణం ఆపమని గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి, 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులకి అన్యాయం చేస్తున్నందుకు, "జై ఆంధ్రప్రదేశ్" అంటున్నావా ?
9. అసెంబ్లీ సాక్షిగా మీ పార్టీ నాయకుల డర్టీ ప్రవర్తనకి, నీ మహిళా నాయకురాల బూతు మాటలతో, అసెంబ్లీ పరువు తీసినందుకు, "జై ఆంధ్రప్రదేశ్" అంటున్నావా ?
10. తెల్లారి లెగిస్తే విష పత్రికతో, రాష్ట్రం మీద విషం చిమ్మించినందుకు, "జై ఆంధ్రప్రదేశ్" అంటున్నావా ?

ఫైనల్ ట్విస్ట్ ఏంటో తెలుసా.... నిన్న సభలో "జై ఆంధ్రప్రదేశ్" అని ఎన్ని సార్లు అన్నారు, "జై జగన్" అని ఎన్ని సార్లు అన్నారో తెలిస్తే, ఈ సభ ఉద్దేశం అర్ధం అవుతుంది..

Link to comment
Share on other sites

4 minutes ago, Megacamp said:

Ore pushpam aha janalani chuse poyina sari sankalu guddukunnadu..Jaffa gadu alage chiraneevigadu..2019 kuda TDp e so thongo poyi

2019 lo mind malli block avutundhi le eelaki.

Beer lu biryani latho vachina janam choosi, pichi anadam podhutunnaru jaffas.

Vijayamma ni vixag lo  deposit lu lekunda odicnhica vishayam ni marchipoyinattu unnadu. idisey

Link to comment
Share on other sites

2 minutes ago, DiscoKing said:

comedy piece gaadu @3$% 

శభాస్ జగన్ – ప్రతిపక్ష నాయకుడనిపించుకొన్నావు.

 

ప్రతి ప్రభుత్వ పథకాన్ని
గుడ్డిగా వ్యతిరేఖించే నువ్వు

 

మొట్ట మొదటి సారి
విశాఖ బీచ్ ఫెస్టివల్ గురించి
విపరీత ఆసక్తి తో
కసరత్తు చేసి మారి
పాయింట్ బై పాయింట్
క్రింది విధంగా విమర్శించావు
రోజా కు కూడా బాగా స్వేచ్చనిచ్చావు

 

“ఇదే విశాఖ గడ్డపై బికినీ పార్టీలట.
సముద్ర తీరంలో టెంట్ లు వేస్తారట.
9వేల జంటలను ఎక్కడినుంచో తెప్పిస్తారట.
వాళ్లు గెంతులు వేస్తారట.”

 

ప్రతి పథకం లో
ఇలా చిలిపి మరియు శృంగార పాళ్లు లేకున్నా
లోతుగా పరిశీలించి ఇలాగే
విమర్శించాలని మనవి

 

 

కేవలం సరస శృంగార
ఆలోచనలు రేకెత్తించే
పథకాలకే లోతైన
నీ పరిశీలనను
పరిమితం చేయకు

Link to comment
Share on other sites

1 minute ago, sarkaar said:

శభాస్ జగన్ – ప్రతిపక్ష నాయకుడనిపించుకొన్నావు.

 

ప్రతి ప్రభుత్వ పథకాన్ని
గుడ్డిగా వ్యతిరేఖించే నువ్వు

 

మొట్ట మొదటి సారి
విశాఖ బీచ్ ఫెస్టివల్ గురించి
విపరీత ఆసక్తి తో
కసరత్తు చేసి మారి
పాయింట్ బై పాయింట్
క్రింది విధంగా విమర్శించావు
రోజా కు కూడా బాగా స్వేచ్చనిచ్చావు

 

“ఇదే విశాఖ గడ్డపై బికినీ పార్టీలట.
సముద్ర తీరంలో టెంట్ లు వేస్తారట.
9వేల జంటలను ఎక్కడినుంచో తెప్పిస్తారట.
వాళ్లు గెంతులు వేస్తారట.”

 

ప్రతి పథకం లో
ఇలా చిలిపి మరియు శృంగార పాళ్లు లేకున్నా
లోతుగా పరిశీలించి ఇలాగే
విమర్శించాలని మనవి

 

 

కేవలం సరస శృంగార
ఆలోచనలు రేకెత్తించే
పథకాలకే లోతైన
నీ పరిశీలనను
పరిమితం చేయకు

visakha tiram lo pappu and nippu @C . B . N bikini veskoni plus dancelu adataru anta...9000 tents anti ra paniki malina commodes lara siguu vundali ra vedavalara...

Link to comment
Share on other sites

2 minutes ago, sarkaar said:

శభాస్ జగన్ – ప్రతిపక్ష నాయకుడనిపించుకొన్నావు.

 

ప్రతి ప్రభుత్వ పథకాన్ని
గుడ్డిగా వ్యతిరేఖించే నువ్వు

 

మొట్ట మొదటి సారి
విశాఖ బీచ్ ఫెస్టివల్ గురించి
విపరీత ఆసక్తి తో
కసరత్తు చేసి మారి
పాయింట్ బై పాయింట్
క్రింది విధంగా విమర్శించావు
రోజా కు కూడా బాగా స్వేచ్చనిచ్చావు

 

“ఇదే విశాఖ గడ్డపై బికినీ పార్టీలట.
సముద్ర తీరంలో టెంట్ లు వేస్తారట.
9వేల జంటలను ఎక్కడినుంచో తెప్పిస్తారట.
వాళ్లు గెంతులు వేస్తారట.”

 

ప్రతి పథకం లో
ఇలా చిలిపి మరియు శృంగార పాళ్లు లేకున్నా
లోతుగా పరిశీలించి ఇలాగే
విమర్శించాలని మనవి

 

 

కేవలం సరస శృంగార
ఆలోచనలు రేకెత్తించే
పథకాలకే లోతైన
నీ పరిశీలనను
పరిమితం చేయకు

eedi speech lu chusthe yaama navvu vastundhi naku @3$% nathi pakodi gadu 

Link to comment
Share on other sites

1 minute ago, spider_reddy said:

visakha tiram lo pappu and nippu @C . B . N bikini veskoni plus dancelu adataru anta...9000 tents anti ra paniki malina commodes lara siguu vundali ra vedavalara...

nuvvu kooda mee ledaer lekka samskaravanthavayina language matladuthunav ga.

facts ni digest chesukolkea, enduku neeku antha edupu.

Link to comment
Share on other sites

Just now, spider_reddy said:

visakha tiram lo pappu and nippu @C . B . N bikini veskoni plus dancelu adataru anta...9000 tents anti ra paniki malina commodes lara siguu vundali ra vedavalara...

CBN bikini vesthe chudali ani baaga korika anukunta eddies ki @3$% 

Link to comment
Share on other sites

Just now, sarkaar said:

Good unna chota Evil kooda untundhi ga,. lage eedu kooda.

shitt gaadu kukka telivi.. speech emo jaffa gadidhi chupinchi janalani emo ekado inko sabha lo chupetadu rofl @3$% 

Link to comment
Share on other sites

1 minute ago, DiscoKing said:

shitt gaadu kukka telivi.. speech emo jaffa gadidhi chupinchi janalani emo ekado inko sabha lo chupetadu rofl @3$% 

Vizag lo assalu antha mandhi radaniki chance eh ledhu.

2014 lo Vijayyama ni deposit lekunda chesaru Vizagities.

 

Link to comment
Share on other sites

44 minutes ago, sarkaar said:

Vizag lo assalu antha mandhi radaniki chance eh ledhu.

2014 lo Vijayyama ni deposit lekunda chesaru Vizagities.

 

Vijayyamma & party ki support kaadu gaani deposit emi kolpola akkada YSRCP...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...