Jump to content

Where is that guy who hates Modi


Cool

Recommended Posts

1 minute ago, lazybugger said:

hmmm... black money, corruption valla enti problem ani intha varaku okadu kooda convincing ga cheppadu naaku. anyway, leave it.

India's problems are much more serious. hunger, malnutrition, illiteracy, access to finance for lower caste entrepreneurs, lack of toilets, lack of dignity for people, growing religious and caste clashes, intolerance.

Veeti annitiki money anedi oka reason ayyi vundochu kada that too black money 💰 

Okadu ST ani certificate techchukoni benefits claim chesukovali ante MRO daggara bribe ivvali ani telusaa alantivi chala vunnai. Because of corruption bureaucrats are not making way the policies to reach downtrodden. May be this will effect not directly but indirectly. 

Link to comment
Share on other sites

1 hour ago, lazybugger said:

I don't think black money is a huge problem for India. Neither is corruption. 

I'm neutral about this decision to cancel notes. I still haven't processed on how this is going to affect people. I have more interesting stuff on my mind right now :)

yeah, I'm politically on the opposite end of Modi. This is not going to change my opinion of him.

baa what if he makes Dalits as upper caste ??

Link to comment
Share on other sites

1000/- gone 2000/- arrived
Natural Black money converted to pure blak money
The unbeatable Modi's unbelieve feat.....
-----------------------------------------------------------------
నల్లధనం తీస్తా అన్న మాట కి 2 సంవత్సరాలు పట్టడానికి కారణం ఇదేనా
2 ఇయర్స్ బ్యాక్ నుండే హై సొసైటీ బ్లాక్ మనీ మదమెక్కిన సినిమా వాళ్లకి , కరడు గట్టిన రాజకీయ ఎధవలకి , తెగబలిసిన వ్యాపార వేత్తలకు ఈ సంగతి తెలుసా ?
ఆయన సలహాతోనే లాస్ట్ 2 ఇయర్స్ నుండే తమ నల్ల డబ్బుని కొత్త 500/- తో కొత్త 2000/- నోట్ల తో మార్చేసుకున్నారా ? మార్చేసుకున్నాకే ఆయన ఈ తతంగం పెట్టాడా ? VIP ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకున్నారా ?
--------------------------------------
దేశాన్ని, సామాన్య జనాన్ని పెనం మీద నుండి పొయ్యి లోకి పడేసే కుట్ర
1000-/ నోటు పోయి 2000/- వచ్చే డాం డాం డాం
నల్లధనం కాస్తా కటికి నల్లధనం అయ్యె డాం డాం డాం
----------------------------------------------------
ఏ దేశం లో లేని 500/- 1000/- నోట్ల వల్లే ఇండియా లో నల్ల ధన నేరస్తులు అతిగా వున్నారని ప్రపంచం గగ్గోలు పెడుతుంటే ఒకపక్క
సామాన్య జనాల మంచి గురించి కించిత్ కూడా ఆలోచించ కుండా వారి జీవితాల్ని గుల్ల చెయ్యడానికి, తన చుట్టూ వున్న కర్రి కుబేరుల్ని కంటికి రెప్పలా కాపాడే కొత్త చట్టం , కొత్త నోట్లు 500/-, 2000/-వచ్చేసాయి ...

ఆల్రెడీ ప్రముఖ నల్ల ధన నేరస్తులు తమ కర్రి డబ్బులని కొత్త నోట్లతో రీప్లేస్ చేసినాకనే మనోడు ఈ తతంగాన్ని బైట పెట్టాడు ...
------------------------------------------------------------
ఫ్లాష్ ఫ్లాష్ ...బ్రేకింగ్ న్యూస్ ...తాజా కబర్ ....
పీఎం గారు ఒకటి చెప్పడం మరిచి పోయారంట ...
ఎవ్వరు ఏం ఫీల్ గాకండి ... గాల్లో తెగ తేలబాకండి
ఓ నల్లధనం తెగ తిరిగొచ్చేస్తుంది ... భారత్ ఇరగ వెలిగిపోబోతంది అని ...
ఈ బంపర్ ఆఫర్ కేవలం అడుక్కు తినేవాళ్లకి , పూటకి గడవనోళ్లకి ,
అష్టకష్టాలు పడే బిలోమిడిల్ క్లాస్ జనాలకి మాత్రమే , డబ్బు,కులం,పలుకుబడి లేని సర్వసాధారణ అనామకజనాలకి మాత్రమే అంట

మదమెక్కిన సినిమా వాళ్లకి , కరడు గట్టిన రాజకీయ ఎధవలకి , తెగబలిసిన వ్యాపార వేత్తలకుఅస్సలు వర్తించదు ...
వాళ్ళు ఎప్పటిలానే కట్టలు కట్టలు కర్రి డబ్బు కక్కుర్తిగా పోగేసుకోవచ్చు...
పైగా ఆయనగారి పక్కన తిరిగే తెగబలిసిన బ్యాచ్చి కి అస్సలు వర్తించదుగాక వర్తించదు ..
ఇది మొత్తం బ్లాక్ మనీ కేటు గాళ్లని కంటికి రెప్పలా కాపాడే కుటిల విష ప్రయోగం...

దీని విష ఫలితాలు రోజుల్లోనే వస్తాయి చూడండి ...

 

 

deeni pai mana DBians Comments

: -----------____________________________________________

Link to comment
Share on other sites

2 hours ago, lazybugger said:

He'll always hate Modi. He's stuck with 25,000 rs that he withdrew to pay for his driver tomorrow. He has to find some other way to pay him now.

His wife says Paytm karo.

why cant he give a check man... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...