Jump to content

One Udumu and 100 snakes


sarkaar

Recommended Posts

636142295915605818.jpg

ఈ భూమ్మీద వేలాది జీవరాశులున్నాయి. అయితే వాటన్నింటినీ మనం నేరుగా చూడలేం. ఆహారం కోసం లేదా ఆధిపత్యం కోసం వాటి మధ్య జరిగే యాదృచ్చిక సన్నివేశాలు చూడడానికి ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అలాంటి జిగుప్సాకర దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపించడం కోసం బీబీసీ చానెల్ ప్లానెట్ ఎర్త్-2డాక్యుమెంటరీని చిత్రీకరించింది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ప్రోమోను ప్రముఖ ఫొటోగ్రఫీ డిజైనర్ మిస్టర్ లుకె జాన్‌స్టన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్లానెట్ ఎర్త్ డాక్యుమెంటరీ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైందని ఆయన పేర్కొన్నారు.
 
 
అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన కెమెరాల సాయంతో స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని దృశ్యాన్ని ప్రేక్షకులకు చూపించారు. వైల్డ్‌లైఫ్‌కు ప్రసిద్ధి గాంచిన గాలాపాగోస్ ద్వీపాల్లో సర్ డేవిడ్ అటెన్‌బోరఫ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన ఈ డాక్యుమెంటరీలో ఉడుము పిల్ల, వందలాది పాముల మధ్య జరిగే సన్నివేశం వర్ణనాతీతం. వీడియో చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...