Jump to content

CBN claims he is reason for stopping the use of INR 500 and 1000

Games

Recommended Posts

13 minutes ago, mekapichal_mnthmkora said:

CBN always 5 mins late in claiming the credit

11 minutes ago, psycopk said:

news follow aaite... ee thread vesi VP avalsina avasaram undedi kadu...

baby_dc1

Link to comment
Share on other sites

ee concept 2-3 movies lo chusinattu gurthundhi..latest ga bichagadu lo oka scene untundhi..ABN gadi youngistan lo oka student cheptadu notes ban chesi anni card transaction cheste block money poddhani but as usual RK gadu comedy chesi erripuk laga behave chestadu..idhi konni yeras back..mana lo chala mandhiki ee though untundhi..

thane ante thandhana ane bhajana batch ki idhedho CBN gadi mind lo puttinattu chestaru..BJP manifesto lone undhi block money stop cheyali ani..CBN chepte Modi chese sthayilo unnada?? but I agree that he made out his opinion daniki sankalu guddhukuntaru endhi..aa mata koste rahul gandhi kuda block money arikattali ani media lo annadu..so modi rahul gadi matalni inspire teeskoni chesada?prapancham lo em jarigina CBN ki link chestarenti bhaai

  • Upvote 1
Link to comment
Share on other sites

25 minutes ago, Games said:

Tussi great ho CBNbl@st

eppudaithe Revanth Reddy red-handed ga dhorikado appude CBN 500 & 1000 notes ni ban cheddham anukunnadu, but Modi intha late chesthadani expect cheyaledhu

Link to comment
Share on other sites

[IMG]

ఫలించిన చంద్రబాబు అవినీతి పోరాటం... రూ.1000, రూ.500 నోట్లు రద్దు
08-11-2016 20:32:44

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోరాటం ఫలించినట్టేనా? ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం చేసిన ప్రకటన చూస్తే అవునని అనిపిస్తోంది. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోవడానికి రూ.1000, రూ.500 నోట్లే కారణమని గత కొన్నేళ్లుగా చెబుతున్న సంగతి తెలిసిందే. వీటిని నిషేధించాలని పలుమార్లు ఆయన గత ప్రభుత్వాన్ని కోరారు. అయినా అప్పటి ప్రభుత్వం ఆయన డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద కూడా పలుమార్లు ప్రస్తావించారు. అవినీతికి మూలంగా మారుతున్న ఈ నోట్లను నిషేధించాలని పలుమార్లు మోదీని కలిసి కోరారు. ప్రస్తుతం జాతినుద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని నేటి అర్ధరాత్రి నుంచి రూ.1000, రూ.500 నోట్లు చెల్లవని సంచలన ప్రకటన చేశారు. దీంతో అవినీతిపై గళమెత్తుతున్న చంద్రబాబు పోరాటం ఫలించినట్టు అయింది.

http://www.andhrajyothy.com/artical?SID=331515

Link to comment
Share on other sites

1 minute ago, dalapathi said:

ankul mana KCR family safe ena @3$% 

Link to comment
Share on other sites

1 minute ago, fact_of_the_matter said:

ee concept 2-3 movies lo chusinattu gurthundhi..latest ga bichagadu lo oka scene untundhi..ABN gadi youngistan lo oka student cheptadu notes ban chesi anni card transaction cheste block money poddhani but as usual RK gadu comedy chesi erripuk laga behave chestadu..idhi konni yeras back..mana lo chala mandhiki ee though untundhi..

thane ante thandhana ane bhajana batch ki idhedho CBN gadi mind lo puttinattu chestaru..BJP manifesto lone undhi block money stop cheyali ani..CBN chepte Modi chese sthayilo unnada?? but I agree that he made out his opinion daniki sankalu guddhukuntaru endhi..aa mata koste rahul gandhi kuda block money arikattali ani media lo annadu..so modi rahul gadi matalni inspire teeskoni chesada?prapancham lo em jarigina CBN ki link chestarenti bhaai

This is not new .... Denmark is actually more than 95% card transactions and very soon going to 100% , its called cash free country and norway , sweden also very close to denmark ..... now we are copying similar idea ... but some one need guts to do this in india ... and modi did this ..... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...