Jump to content

All Modi Fans


bhaigan

Recommended Posts

come here

 

2014లో మోదీ గెలుపు, ఇప్పుడు ట్రంప్ గెలుపు ఒకలాంటిదే: సుబ్రహ్మణ్య స్వామి

 
 
Related Image2014లో మోదీ గెలుపు, ఇప్పుడు ట్రంప్ గెలుపు ఒకలాంటిదేనని బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని తానెన్నడో చెప్పానని, ఆయన గెలిచినంత మాత్రాన భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలేమీ దెబ్బతినవని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ పోరాడుతున్నారని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, dasara_bullodu said:

ivala oka tella musalame ide andi..

meeru modi ki vesaru alane memu trump ki vesam ani

Modi has a clear vision BJP had a deatiled manifesto modi had experience and proven record... Trump is not even close  #~`

Common factor is national media was against both.  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...