Jump to content

దేవాన్ష్ తాతకు ముద్దుపెట్టు అంటే పేపర్లో ఉన్న ఫోటోకు ముద్దుపెట్టాడు: లోకేష్

DaleSteyn1

Recommended Posts

  • Replies 47
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • fact_of_the_matter

    13

  • johnubhai_01

    8

  • SA77HI

    3

  • micxas

    2

Top Posters In This Topic

imazine KTR, Jagan and Lokesh..

Lokesh needs to improve his oratory skills..inka childish laga anipistadhi..if he improves that will be good for his party..Lokesh ni CM cheyalanukunte CBN last time ye election lo dinchalsindhi like YSR and KCR did..experience vachedhi..

Link to comment
Share on other sites

జగన్ ఓదార్చాలనో కన్నీళ్లు తుడవాలనో అనుకుంటే మీరు తెలివి తక్కువోళ్ల కిందే లెక్క. ఎన్ని రూల్స్ పెట్టినా  వెయ్యి, ఐదొందల నోట్లు చెల్లవని రాత్రికి రాత్రి చెప్పేసినా, ఉన్నడబ్బంతా చెల్లుబాటు కాదని తేల్చినా జగన్ కి వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే తన దగ్గరున్న చెల్లని 500, వెయ్యి నోట్లతో పడవలు, బుడగలు చేసి అమ్మినా జగన్ వందల కోట్లు సంపాదించగలడు. బస్తీమే సవాల్. ఈ మాత్రం దానికి ఎదురు బుగ్గలు నొక్కుతారువయా ! ఆయ్ 

 అన్ని డబ్బులు పోవాలంటే కల్లో కూడా ఓ రాత్రంతా పడుతుందిరా ..  ఈ మోడీ ఏంట్రా జస్ట్ మూడు గంటల్లో మడతెట్టేశాడు అని జగన్ బినామీలెవరైనా టెన్షన్ పడటం వేస్ట్. ఇపుడు పడవలు, బుడగలు మీకు బూమింగ్ బిజినెస్ బ్రదర్స్.... జగన్ అధికారంలోకి వచ్చాక చెల్లని నోట్లన్నిటినీ చెల్లెట్టే చేసేస్తాడు పతి చెల్లెమ్మ కోసం, తమ్ముడి కోసం ! డౌట్ లేదు. 

Link to comment
Share on other sites

9 minutes ago, sri_india said:

Ok, Modi chesina dani valla Jagan ke kadhu anni political parties ki debbe..kakapothe okadiki konchem ekkuva okadiki konchem takkuva..including TRS, TDP, Congress, BJP

Link to comment
Share on other sites

2 hours ago, DaleSteyn1 said:

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన జన చైతన్య యాత్రలో టీడీపీ నేత లోకేశ్‌ ఆసక్తికర అంశం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మొన్నా మధ్య నాన్న హైదరాబాద్‌ వచ్చారు. తాతను ముద్దుపెట్టుకోమని మా అబ్బాయి దేవాన్ష్‌ తో బ్రహ్మణి చెప్పింది. వెంటనే దేవాన్ష్‌ అక్కడే ఉన్న పేపరు తీసుకుని అందులో ఉన్న నాన్న ఫొటోకు ముద్దు పెట్టాడు. దానిని చూసిన నాన్న, ఇదేంటి నేను ఎదురుగా ఉంటే ఫొటోను ముద్దుపెట్టుకున్నాడని అడిగారు. ‘రోజూ పేపరు ఇచ్చి ఇదిగో తాతయ్య’ అని చూపిస్తున్నామని, అందుకే ఎదురుగా ఉన్న మిమ్మల్ని కాకుండా పేపరులో ఫొటోను ముద్దు పెట్టుకున్నాడని సమాధానమిచ్చిందని అన్నారు. దీంతో ఆయన మనసు చివుక్కుమందని, కుటుంబానికి దూరమయ్యానని బాధ పడ్డార'ని చెప్పారు. అంతలోనే తేరుకుని, దేవాన్ష్ ను ముద్దాడి ఈ కష్టాన్ని భరించేది రాష్ట్రం, ప్రజల కోసమే కదా అన్నారని ఆయన తెలిపారు.

bemmi.abba.gif

Link to comment
Share on other sites

2 minutes ago, LivingLegend said:

@3$% wat a timing 

dantlo timing emundhi..TS vesindhi lokesh meeting lo cheppindhi, counter dhi news paper..sakshi and ABN cutting lu veyalante ee db space chaladhemo..

Link to comment
Share on other sites

3 minutes ago, fact_of_the_matter said:

dantlo timing emundhi..TS vesindhi lokesh meeting lo cheppindhi, counter dhi news paper..sakshi and ABN cutting lu veyalante ee db space chaladhemo..

don't worry man.. musugu lo unde kashtalu anni innu kaavu le. @3$%

Link to comment
Share on other sites

6 minutes ago, Luke said:

oka person ala ela hate chestaru bro@3$%

thappadu bro.. neethulu cheppadam maa NEUTRALS hakku @3$%

faafam evadiki ardham kaadu le anukuntu.. aa amaayakatvam tho brathikesthunnaru @3$%

amen. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...