Jump to content

మోదీ వలలో చిక్కుకొని.. విలవిల్లాడుతున్న టాలీవుడ్ స్టార్ హీరో!


sri_india

Recommended Posts

నల్లధనంపై ఇటీవల మోదీ తీసుకున్న నిర్ణయం ‘అద్భుతం.. గొప్ప నిర్ణయం’ అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పొగడ్తలు గుప్పిస్తున్న ఒక స్టార్ హీరో... ఇప్పుడు పాతిక కోట్ల నల్లధనం విషయంలో ఏం చేయాలో దిక్కుతోచక లోలోపల అల్లాడుతున్నాడని టాలీవుడ్‌ జనాలు మాట్లాడుకుంటున్నారు. విషయం ఏమిటంటే, టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరో.. రియల్ ఎస్టేట్ డీల్ కోసం పాతిక కోట్ల రూపాయలు తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడట. అదంతా లెక్కాపత్రం లేని బ్లాక్ మనీ అట. ఇప్పుడు ఈ డబ్బును ఏ చేయాలా అని తలపట్టుకుంటున్నాడట ఆ స్టార్ హీరో. ఆ డబ్బును తన ఎకౌంట్‌లో జమ చేద్దామా అంటే.. కోట్ల రూపాయలకు బ్యాంక్ అధికారులు లెక్క అడుగుతారు కదా అని ఆలోచిస్తున్నాడట. దీనికోసం రెండు రోజుల నుంచి షూటింగ్ సైతం ఆపేసి, ఈ డబ్బును వైట్ మనీగా మార్చుకునే పనిలో పడ్డాడట. మోదీ నిర్ణయంతో లోలోపల ఏడుస్తున్న ఈ స్టార్ హీరో.. మీడియాతో మాట్లాడుతూ మోదీ తీసుకున్న ఈ డేరింగ్ నిర్ణయంతో చాలా అద్భుతమని, మార్పునకు సంకేతమని పొగుడుతున్నాడు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి, ఇతర వ్యాపారాల నుంచి సినిమా రంగంలోకి పెట్టుబడులు వస్తుండడంతో భారీ స్థాయిలో టాలీవుడ్‌లో నల్లధనం చలామణి అవుతోందని చెప్తుంటారు. ఇటీవల కొందరు నిర్మాతలు మాట్లాడుతూ, కొందరు హీరోలు తమ పారితోషికంలో 80 శాతాన్ని బ్లాక్ మనీగా ఇవ్వాలని కోరుతారని బహిరంగంగా చెప్పడం గమనార్హం.

Link to comment
Share on other sites

1 minute ago, sarkaar said:

I dont think so. He is smart enough to divert his funds to his goign-to-be-inlawas GVK Bhupal business

Naaku telisi idedo fake pakodi news ayyiuntadi asusual peddolaki dealings untayi have ways to come out...

Link to comment
Share on other sites

1 hour ago, sri_india said:

నల్లధనంపై ఇటీవల మోదీ తీసుకున్న నిర్ణయం ‘అద్భుతం.. గొప్ప నిర్ణయం’ అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పొగడ్తలు గుప్పిస్తున్న ఒక స్టార్ హీరో... ఇప్పుడు పాతిక కోట్ల నల్లధనం విషయంలో ఏం చేయాలో దిక్కుతోచక లోలోపల అల్లాడుతున్నాడని టాలీవుడ్‌ జనాలు మాట్లాడుకుంటున్నారు. విషయం ఏమిటంటే, టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరో.. రియల్ ఎస్టేట్ డీల్ కోసం పాతిక కోట్ల రూపాయలు తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడట. అదంతా లెక్కాపత్రం లేని బ్లాక్ మనీ అట. ఇప్పుడు ఈ డబ్బును ఏ చేయాలా అని తలపట్టుకుంటున్నాడట ఆ స్టార్ హీరో. ఆ డబ్బును తన ఎకౌంట్‌లో జమ చేద్దామా అంటే.. కోట్ల రూపాయలకు బ్యాంక్ అధికారులు లెక్క అడుగుతారు కదా అని ఆలోచిస్తున్నాడట. దీనికోసం రెండు రోజుల నుంచి షూటింగ్ సైతం ఆపేసి, ఈ డబ్బును వైట్ మనీగా మార్చుకునే పనిలో పడ్డాడట. మోదీ నిర్ణయంతో లోలోపల ఏడుస్తున్న ఈ స్టార్ హీరో.. మీడియాతో మాట్లాడుతూ మోదీ తీసుకున్న ఈ డేరింగ్ నిర్ణయంతో చాలా అద్భుతమని, మార్పునకు సంకేతమని పొగుడుతున్నాడు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి, ఇతర వ్యాపారాల నుంచి సినిమా రంగంలోకి పెట్టుబడులు వస్తుండడంతో భారీ స్థాయిలో టాలీవుడ్‌లో నల్లధనం చలామణి అవుతోందని చెప్తుంటారు. ఇటీవల కొందరు నిర్మాతలు మాట్లాడుతూ, కొందరు హీరోలు తమ పారితోషికంలో 80 శాతాన్ని బ్లాక్ మనీగా ఇవ్వాలని కోరుతారని బహిరంగంగా చెప్పడం గమనార్హం.

Sulli arjun anukunta... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...