Jump to content

Latest Update Black To White - Oree veela eshalo

sarkaar

Recommended Posts

Black money people buying Waiting List tickets (AC 1 tier and 2 Tier) in Railway stations in  bulk with  500/1000 notes . and then later cancelling thetickets

Same case with Airline Tickets.

Link to comment
Share on other sites

13 minutes ago, sarkaar said:

Black money people buying Waiting List tickets (AC 1 tier and 2 Tier) in Railway stations in  bulk with  500/1000 notes . and then later cancelling thetickets

Same case with Airline Tickets.

Train mottam book cheyyali jag gadu braces_1

Link to comment
Share on other sites

1 minute ago, yomama said:

ante ipdu ram charan gadu empty flights tipputada chiru black ni white cheydaniki ne yevva@3$%, airlines already losses lo undi ipdu ila workout ayindemo

tickets cancel chestharu kada.. inka enduku thippadam..

Link to comment
Share on other sites

31 minutes ago, sarkaar said:

Black money people buying Waiting List tickets (AC 1 tier and 2 Tier) in Railway stations in  bulk with  500/1000 notes . and then later cancelling thetickets

Same case with Airline Tickets.

టికెట్‌ రద్దు చేస్తే రీఫండ్‌ లేదు

దిల్లీ: నగదు కొరత కారణంగా రైల్వే ప్రయాణికులు బుక్‌ చేసుకున్న టికెట్‌ను రద్దు చేసుకుంటే టికెట్‌ ధరను రీఫండ్‌ చేయబోమని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒక వేళ రీఫండ్‌ చేయాల్సిన నగదు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ డబ్బును ప్రయాణికుడి బ్యాంకు ద్వారా చెల్లిస్తామని తెలియజేశారు. ప్రయాణికుడి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని టికెట్‌ రద్దు చేసుకున్న నగదును వారి చేతికి ఇవ్వకుండా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. నల్లధనాన్ని కట్టడి చేసేందుకు రూ.500, రూ.1000 నోట్లను న‌వంబ‌ర్‌ 8వ తేదీన రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఈనెల 11వ తేదీ వరకు హాస్పిటల్స్‌, పెట్రోల్‌ బంకులు, రైల్వే, విమానాశ్రయాల్లో రూ.500, రూ.1000 నోట్లను తీసుకునేందుకు అనుమతినివ్వడంతో ప్రజలు ఆయా ప్రాంతాల వద్ద క్యూలు కట్టారు.

ఐఆర్‌సీటీసీ నివేదిక ప్రకారం ‌న‌వంబ‌ర్‌ 8న ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా 5,55,587 మంది టిక్కెట్లను బుక్‌ చేసుకోగా, మరుసటి రోజు 5,07,996 మంది టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నారని తెలిపారు. 9వ తేదీన రూ.123కోట్ల రైల్వే టికెట్‌ అమ్మకాలు జరగ్గా 8న రూ.109కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు.

Link to comment
Share on other sites

6 hours ago, sarkaar said:

Black money people buying Waiting List tickets (AC 1 tier and 2 Tier) in Railway stations in  bulk with  500/1000 notes . and then later cancelling thetickets

Same case with Airline Tickets.

Cancel chesina same notes evvali, but railway matram dani profit laga claim cheskovali. Full money vastayi railways ki....#~`

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...