Jump to content

Mr Jagan - మూడు రోజులైనా జగన్ నోరెందెకు మెదపడం లేదు?


sarkaar

Recommended Posts

636143981327854049.jpg

 

హైదరాబాద్: ‘నల్లదొంగల’ పనిపట్టేందుకు కేంద్రం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. ప్రధాని మోదీ ప్రకటన తర్వాత దేశంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మోదీ నిర్ణయంతో సామాన్యులు ఇబ్బందులు పడతున్నారని దుమ్మెత్తి పోశాయి. పదునైన విమర్శలతో నిప్పులు కురిపించాయి. ప్రభుత్వ అనాలోచిత చర్యగా అభివర్ణించాయి. మోదీ ప్రసంగం ముగిసిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రియాక్టయ్యారు. మోదీపై మండిపడ్డారు. ఆమెకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు పలికారు. అయితే మోదీ బద్ధ విరోధి అయిన బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ మాత్రం మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇలా ప్రతి పార్టీ అధినేత ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడో, ఖండించో తమ వైఖరి స్పష్టం చేశారు.
 
తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీ మోదీ నిర్ణయాన్ని స్వాగతించింది. అయితే కాంగ్రెస్ దునుమాడింది. వామపక్ష పార్టీలు కూడా వ్యతిరేక గళం విప్పాయి. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద నోట్ల రద్దు తమ ఘనతేనన్నారు. వైసీపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. బొత్స సత్యనారాయణ అయితే ఈ విషయం చంద్రబాబు, లోకేశ్‌లకు ముందే ఎలా తెలిసిందని ప్రశ్నించారు. వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూనే అందులోని లోపాలను ఎత్తిచూపారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఓ ప్రతిపక్ష నేతగా, పార్టీ అధినేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయం వెలువడి మూడు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు నోరెత్తలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనో, ఖండిస్తూనో ఏదో ఒక ప్రకటన చేయాల్సిన ఆయన తన అభిప్రాయాన్ని ఎందుకు వెల్లడించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రకటనతో తాను, జగన్ షాక్ తిన్నట్టు వ్యంగ్యంగా మాట్లాడారు. అప్పుడు కూడా ఆయనకు వైసీపీ నేతల నుంచి ఎటువంటి కౌంటర్ రాలేదు. మోదీ ప్రకటనపై వైసీపీ అధినేత మౌనం వెనక కారణం ఏంటనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తోంది.
Link to comment
Share on other sites

4 minutes ago, sarkaar said:

Ambati Rambabu gontu chinchukuni arustunadu 

 

What is this andi? Lockers lo money unna vallu emai povali. Ante money dachukovatam tappa?

bemmi.lol1.gif

bemmi.lol1.gif locker unodiki bank account kooda untadhi kadra ambothu

Link to comment
Share on other sites

Just now, fact_of_the_matter said:

Jagan ki antha telivithetale unte eppudo King ayyevadu..highly insecure fellow and emanna ante evadiki pattani vishayala pai dheeksha start cheyadam

vadu telivinodu swamy , mauritius, swiss banks ki money hawala chesadu vadu telivi enduk ledu donga telivi

Link to comment
Share on other sites

7 minutes ago, fact_of_the_matter said:

Jagan ki antha telivithetale unte eppudo King ayyevadu..highly insecure fellow and emanna ante evadiki pattani vishayala pai dheeksha start cheyadam

ayyyy machine arusthondi ikkada

Link to comment
Share on other sites

Just now, Luke said:

manam neethulu chepthuntey janalu navvuthunnaru sir@3$%

ok right..navvithe machidhe kadha navvuko..next time i will watch out for your neethulu..appudu indharam kalisi navvukundham

Link to comment
Share on other sites

Just now, fact_of_the_matter said:

ok right..navvithe machidhe kadha navvuko..next time i will watch out for your neethulu..appudu indharam kalisi navvukundham

sure navvu nalugu vidaluga manchidi 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

kaadu ani jagan anna cheppadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...