Jump to content

500 and 1000 notla kosam


bhaigan

Recommended Posts

గంగలో కొట్టుకొచ్చిన నోట్ల కోసం ఎగబడ్డ బరేలి వాసులు

 
 
రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం నల్లధనవంతులపై కొట్టొచ్చినట్లు కనపడుతుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఉత్తరప్రదేశ్ బరేలి జిల్లాలోని గంగానదిలోకి ఈ నోట్లను గుర్తుతెలియని వ్యక్తులు విసిరేశారు. దీంతో, మీర్జాపూర్ వద్ద నదిలో వందలాది నోట్లు తేలియాడాయి. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి వెళ్లారు. స్థానికుల్లో కొందరు పడవలపై, మరికొందరు ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆ నోట్లను సేకరించారు. ఈ నోట్లలో కొన్ని కాలిపోయి ఉండగా, మరికొన్ని నోట్లు చిరిగిపోయినట్లు సమాచారం. అయితే, నదిలోకి నోట్లు కొట్టుకు వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నది వద్దకు స్థానికులను రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.
Link to comment
Share on other sites

36 minutes ago, argadorn said:

politics lo anni common ye ....but time ivvalsindhi....ma relative okadu chepadu he is realtor ...vallaki 1 week mundey telisipoyindhi anta...

Gujju black money people ki 6 months back ee telusu.....

Link to comment
Share on other sites

9 minutes ago, bhaigan said:

Gujju black money people ki 6 months back ee telusu.....

govt vallaki telusi untundhi  but maximum effect ayindhi matram middle to upper middle class people.... ezgif-231807171.gif?1437556466

Link to comment
Share on other sites

52 minutes ago, argadorn said:

govt vallaki telusi untundhi  but maximum effect ayindhi matram middle to upper middle class people.... ezgif-231807171.gif?1437556466

ade chepthunna kada pedda chepalu eppudo tappinchukunai.....chinna chithaka chepalu pattukoavadiniki try chesthunnaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...