Jump to content

All Modi Fans Come here

bhaigan

Recommended Posts

నల్లధనమే దేశాన్ని కాపాడింది: అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

నల్లధనమే దేశాన్ని ఆర్థిక మాంద్యంలో కాపాడిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండో-మయన్మార్‌-థాయిలాండ్‌ స్నేహపూర్వక కారు ర్యాలీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, నల్ల ధనానికి తాను వ్యతిరేకమని అన్నారు. తనకు నల్లధనం వద్దని చెప్పారు. అయితే దేశంలో ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా ఉన్న నల్లధనమే మన దేశాన్ని ఆర్థిక మాంద్యంలోనూ తట్టుకోగలిగేలా చేసిందని ఎందరో ఆర్థికవేత్తలు చెబుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం సమయంలో ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోతే మనదేశాన్ని మాత్రం నల్లధనమే కాపాడిందని ఆయన పేర్కొన్నారు. నల్లధనాన్ని నిర్మూలనకు కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కారణంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు మాత్రమే మిగిలాయని ఆయన ఎద్దేవా చేశారు. పెద్ద నోట్లు రద్దుచేసినంత మాత్రాన నల్లధనాన్ని నియంత్రించలేమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం చర్య సామాన్యుడికి తీవ్ర వేదన మిగిల్చిందని ఆయన చెప్పారు.
Link to comment
Share on other sites

10 minutes ago, bhaigan said:

netha's asalu randu ippudu bayata paduthadi

Sollu le bhayya all nethas safe munde andaru okate, opposition lo unte okalaaga & Power lo unte okalaaga antaru...Awasaram aite kalisipotaru vedalayyedi janalu...

Link to comment
Share on other sites

11 minutes ago, Kool_SRG said:

Sollu le bhayya all nethas safe munde andaru okate, opposition lo unte okalaaga & Power lo unte okalaaga antaru...Awasaram aite kalisipotaru vedalayyedi janalu...

exactly tumblr_odvg25yu0E1ruqqm0o1_250.gif

Link to comment
Share on other sites

37 minutes ago, Kool_SRG said:

Sollu le bhayya all nethas safe munde andaru okate, opposition lo unte okalaaga & Power lo unte okalaaga antaru...Awasaram aite kalisipotaru vedalayyedi janalu...

@3$%

Link to comment
Share on other sites

2 hours ago, bhaigan said:

నల్లధనమే దేశాన్ని కాపాడింది: అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

నల్లధనమే దేశాన్ని ఆర్థిక మాంద్యంలో కాపాడిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండో-మయన్మార్‌-థాయిలాండ్‌ స్నేహపూర్వక కారు ర్యాలీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, నల్ల ధనానికి తాను వ్యతిరేకమని అన్నారు. తనకు నల్లధనం వద్దని చెప్పారు. అయితే దేశంలో ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా ఉన్న నల్లధనమే మన దేశాన్ని ఆర్థిక మాంద్యంలోనూ తట్టుకోగలిగేలా చేసిందని ఎందరో ఆర్థికవేత్తలు చెబుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం సమయంలో ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోతే మనదేశాన్ని మాత్రం నల్లధనమే కాపాడిందని ఆయన పేర్కొన్నారు. నల్లధనాన్ని నిర్మూలనకు కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కారణంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు మాత్రమే మిగిలాయని ఆయన ఎద్దేవా చేశారు. పెద్ద నోట్లు రద్దుచేసినంత మాత్రాన నల్లధనాన్ని నియంత్రించలేమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం చర్య సామాన్యుడికి తీవ్ర వేదన మిగిల్చిందని ఆయన చెప్పారు.

Ipudu elections time, chethilo money levu, g chinchukuni vaagina veedi maata evadu pattinchukodu ipudu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...