Jump to content

జగన్ హెల్త్ బులెటెన్ రిలీజ్ చెయ్యాలి


sarkaar

Recommended Posts

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో భూగర్భంలో దాచుకున్న తన నల్ల డబ్బు ఏమవుతుందోనని నల్ల కుబేరుడు, వైసీపీ నేత వైఎస్‌ జగన్‌ తెలియని వ్యాధితో ఆసుపత్రిలో చేరాడని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 

Link to comment
Share on other sites

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 17న జిల్లాలోని తొండంగి దివీస్ ప్రభావిత గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటించాల్సి ఉంది. కాగా అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన వాయిదా పడింది. 

Link to comment
Share on other sites

21 minutes ago, sarkaar said:

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో భూగర్భంలో దాచుకున్న తన నల్ల డబ్బు ఏమవుతుందోనని నల్ల కుబేరుడు, వైసీపీ నేత వైఎస్‌ జగన్‌ తెలియని వ్యాధితో ఆసుపత్రిలో చేరాడని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 

 

20 minutes ago, sarkaar said:

7 days and counting
Yet to make a public appearance/statement after demonetization :D 

 

18 minutes ago, punyavathi said:

Countings jarugutondhi. So plz wait

@3$% Reverse lo Odarpu yatra lu start cheyyalemo ippudu... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...