Jump to content

new party in AP- ఒరలోకి మరో కత్తి.. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ.. 50 మంది ఎమ్మెల్యేలు సిద్ధం..?

spider_reddy

Recommended Posts

తెలుగు రాష్ట్రాల్లో మరో సంచలనం నమోదు చేసుకోనుందా? ఇప్పటికే జనసేన పార్టీ తో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ తో 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ప్రకటించిన నేపథ్యంలో.. రెండు ప్రధాన పార్టీ ల తో పాటు పవన్ పార్టీ కూడా రానుండడంతో 2019 ఎన్నికల్లో విజయం కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే విజయం ఎవరిని వరిస్తుందా? అనే మీమాంసలో ఉంటే.. ఇప్పుడు ఈ ఓర లోకి మరో కత్తి దూసుకు రానున్నట్లు ఊహా గానాలు మొదలు అయ్యాయి. ఆ నాలుగో కత్తే .. నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.

జూనియర్ ఎన్టీఆర్ కొన్నేళ్ల నుండి టిడిపి కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టిడిపి అధిష్టానం, తన కుటుంబ సభ్యులు కలసి జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా.. తన సినిమాల కలెక్షన్ లపై వారి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారట. తన సినిమాలు బాగా ఉన్నా.. ఓ వర్గం పనికట్టుకొని మరీ దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇక ఇలానే చూస్తూ కూర్చుంటే ప్రమాదమని.. ఎదో విధంగా ఎదురు దెబ్బ కొట్టాలని కసితో జూనియర్ ఉన్నాడట.

అంతే కాక తన తాత పెట్టిన పార్టీకి అవినీతితో చెడ్డ పేరు తెస్తున్నారని కూడా ఎన్టీఆర్ భావిస్తున్నాడట.  టిడిపిలో రెండో స్తానం లో ఉహించు కోవడానికి కూడా ఎవరూ లేరని కొందరు టిడిపి నేతలు జూనియర్ ఎన్టీఆర్ వద్ద ప్రస్తావనకు తెచ్చారట. ఒకవేళ ఇపుడు టిడిపికి దగ్గర అవుదామని అనుకున్నా.. లోకేష్ ని కాదని జూనియర్ కి పగ్గాలు ఇచ్చే పరిస్థితి లేదు కావున.. తన తాత సీనియర్ ఎన్టీఆర్ ని అవమానకరంగా టిడిపి నుండి బయటికి పంపి.. ఆ తరువాత సీనియర్ ఎన్టీఆర్ చనిపోయే ముందు రోజుల్లో పెట్టిన పార్టీ ని తెరపైకి తెచ్చి.. టిడిపి లో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఒక తాటిపైకి తీసుకొని రావాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడట.

ఇప్పుడు జగన్ పార్టీ లో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కొడాలి నానితో పాటు టిడిపి లో ఉన్న కొంత మంది టిడిపి ఎమ్మెల్యేలు జూనియర్ కి టచ్ లో ఉన్నారట. జూనియర్ ఎప్పుడు ఓకే అంటే.. అప్పుడు రావడానికి వారంతా సిద్ధంగా ఉన్నారట. అధికార ప్రతిపక్ష పార్టీ లలో మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు జూనియర్ తో రావడానికి సిద్ధంగా ఉన్నారట. ఒక వేళ ఈ వార్తే నిజం అయితే.. 2019 ఎన్నికల్లో పెను సంచలనాలు నమోదు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Inka avi neethi bolli nakka CBN ki mundu mundu tadinam petadam kayam....bl@st

Link to comment
Share on other sites

1 hour ago, spider_reddy said:

ani evarannaru?gurava teddy saab cheppada?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...