Jump to content

Rahul Lokesh

Lafootgaadu

Recommended Posts

Rahul(Pappu): హలో అమ్మా 

Sonia Gandhi:  చెప్పు నాన్నా, ఎక్కడున్నావు?

Rahul(Pappu):  నేను ఒక bank దగ్గర ఉన్నాను.  ఇక్కడ జనాలు ఎక్కువ లేరుగానీ bank వాళ్ళు currency notes exchange చేసుకోము అంటున్నారు. 

Sonia Gandhi:  ఓహో నీతో ఇంకా ఎవరెవరు ఉన్నారు?

Rahul(Pappu):  నేను, ఆలియా భట్, నారా లోకేష్, జగన్‌, కెజ్రీవాల్‌ ఇంకా సంపూర్ణేష్ బాబు ఉన్నాము.

Sonia Gandhi:  ఓహో అందరూ తెలివైన వాళ్ళే.  Bank Manager కి ఒకసారి ఫోను ఇవ్వు.

Sonia Gandhi to Bank Manager:  ఏమయ్యా, మేము అధికారంలో లేమని నీకు అంత చులకనా?  Currency notes exchange చెయ్యవా, చిన్నపిల్లలని ఆట పట్టిస్తున్నావా?  నీది ఏ bank చెప్పు, రెండు నిముషాల్లో నీ ఉద్యోగం ఊడగొట్టిస్తాను.

Bank Manager:  అమ్మా మాది Blood Bank.

Link to comment
Share on other sites

22 hours ago, Lafootgaadu said:

Lokesh baa ni enduku include chesaru vayya.. he is MBA from Stanford, USA. Brain behind "Cash Transfer" welfare scheme..

Link to comment
Share on other sites

On 11/17/2016 at 11:16 PM, Lafootgaadu said:

Rahul(Pappu): హలో అమ్మా 

Sonia Gandhi:  చెప్పు నాన్నా, ఎక్కడున్నావు?

Rahul(Pappu):  నేను ఒక bank దగ్గర ఉన్నాను.  ఇక్కడ జనాలు ఎక్కువ లేరుగానీ bank వాళ్ళు currency notes exchange చేసుకోము అంటున్నారు. 

Sonia Gandhi:  ఓహో నీతో ఇంకా ఎవరెవరు ఉన్నారు?

Rahul(Pappu):  నేను, ఆలియా భట్, నారా లోకేష్, జగన్‌, కెజ్రీవాల్‌ ఇంకా సంపూర్ణేష్ బాబు ఉన్నాము.

Sonia Gandhi:  ఓహో అందరూ తెలివైన వాళ్ళే.  Bank Manager కి ఒకసారి ఫోను ఇవ్వు.

Sonia Gandhi to Bank Manager:  ఏమయ్యా, మేము అధికారంలో లేమని నీకు అంత చులకనా?  Currency notes exchange చెయ్యవా, చిన్నపిల్లలని ఆట పట్టిస్తున్నావా?  నీది ఏ bank చెప్పు, రెండు నిముషాల్లో నీ ఉద్యోగం ఊడగొట్టిస్తాను.

Bank Manager:  అమ్మా మాది Blood Bank.

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...