Jump to content

అతని వల్ల కెరీర్ నాశనం చేసుకుంటున్న హీరోయిన్ ?


batanee

Recommended Posts

ఓ హీరోయిన్ … తన కెరీర్ ని చేతులారా నాశనం చూసుకుంటుంది ? ఎందుకో తెలుసా.. ఆమెకు అందం లేకా కాదు .. టాలెంట్ లేకా కాదు .. కేవలం ఓ వ్యక్తి వల్ల !! అవును ఆ వ్యక్తి ఎవరో కాదు .. ఆమె బాయ్ ఫ్రెండ్? రెగ్యులర్ గా షూటింగ్స్ జరుగుతున్న లొకేషన్ కు అతగాడు వచ్చేవాడట, రాగానే ఇద్దరు కలిసి తెగ ముచ్చట్లు పెట్టడం, రోమాన్స్ చేయడం .. షూటింగ్ లో ఉన్నానన్న సంగతే మర్చిపోయి .. టైం పాస్ చేయడం, సెట్స్ లో హంగామా చేయడం. చెప్పిన సీన్ ను చెప్పినట్టు చేయకపోవడంలాంటి నానా రభస చేస్తుందట, దాంతో ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఎవరు ఆసక్తి చూపేవారు కాదట !! ఇంతకీ ఈ అమ్మడు ఎవరా తెలుసా ..!! బాలీవుడ్ నుండి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదట్లో సన్నగా, స్లిమ్ గా ఉండేది .. ఆ తరువాత కాస్త లావుగా తయారై ఇక్కడ సినిమాల విజయాలను అందుకుంది. అయినా సరే పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఎందుకో తెలుసా ఆమె బాయ్ ఫ్రెండ్ వల్ల అని అందరు అంటున్నారు. అన్నట్టు ఈ అమ్మడు బాలీవుడ్ లోకూడా లేటెస్ట్ గా ఓ సినిమా చేసింది, అక్కడ కూడా బాయ్ ఫ్రెండ్ తో ఇలాంటి హంగామా చేస్తే అక్కడి వాళ్ళు చివాట్లు పెట్టారట? అయినా ఈ అమ్మడి తీరు మాత్రం మారలేదు. ఇలా హీరోయిన్ కెరీర్ బాయ్ ఫ్రెండ్ వల్ల పాడు చేసుకుంటుందని టాక్ !!

Link to comment
Share on other sites

3 hours ago, areybokka said:

kajal kuda ayi undochu.. latest ga hindi movie ante idhe chesindhi do lavjon ki kahani ani... tapsee chances thakkuva

kajal antha vollu ekkada chesindhi baa...ayina tollywood em career naasanam chesukoledhuga

Link to comment
Share on other sites

9 hours ago, guduraju said:

Illeana

ileana first movie tolly wood lone gaa....so adhi bollywood nunchi vacchinattukaadhu...next papa laavayyindhi annaruga adhi correct kaadhu

So ileana ayyundadhu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...