Jump to content

omkar annaya, Nagarjuna uncle, PvP movie


kakatiya

Recommended Posts

27tollywood9a.jpg

‘‘నాకు థ్రిల్లర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. థ్రిల్లర్‌కీ, హారర్‌కీ మధ్యలో ఉండే ఓ కథలో నటించాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నా. ఆ కోరిక ‘రాజుగారి గది 2’తో తీరబోతోంద’’న్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజుగారి గది 2’. పి.వి.పి సినిమా, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలపై ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నిచ్చారు. నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. నాగార్జున మాట్లాడుతూ ‘‘నా సినీ ప్రయాణం ‘మనం’తో ఓ మలుపు తిరిగింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘వూపిరి’... ఇలా విభిన్నమైన సినిమాల్లో నటించి విజయాల్ని సొంతం చేసుకొన్నా. ఈమధ్యే ‘ఓం నమో వేంకటేశాయ’లో నటించా. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న దశలోనే నిర్మాతలు ప్రసాద్‌.వి.పొట్లూరి, నిరంజన్‌ కలిసి ఓంకార్‌ దగ్గర ఉన్న థ్రిల్లర్‌ కథని వినమని చెప్పారు. థ్రిల్లర్‌ అనగానే నాకు ఆసక్తి కలిగింది. ఈ కథ విన్నాక అందులో కొత్తదనం నచ్చింది. ఇప్పటివరకు నేను ఇలాంటి కథలో నటించలేదు. ఓంకార్‌ తీసిన ‘రాజుగారి గది’ని నేను చూడలేదు. కానీ ఓంకార్‌ గురించి నాకు బాగా తెలుసు. గతంలో తనతో ఓ గేమ్‌ షో చేశా. తనపై నాకు నమ్మకముంది. కచ్చితంగా ఈ చిత్రం మన ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’న్నారు. ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది, తెరపై మీరెలా కనిపిస్తారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ... ‘‘మనుషుల ఆలోచనలతో ఆడుకొనే పాత్ర నాది

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...