Jump to content

పవన్ కి మరీ ఇంత తక్కువ ఓట్లా! ఆంధ్రజ్యోతి సర్వేని నమ్మొచ్చా?

vravi22

Recommended Posts

ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగుదేశం అనుకూల పత్రిక అనేది జనం చెప్పుకునే మాట. అలాంటి పత్రిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని అంచనా వేసింది. “లగడపాటి సర్వే” గా పేరున్న ఫ్లాష్ టీం తో ఈ సర్వే చేయించింది. లగడపాటి సర్వేలు అంటే నిజం అవుతాయనే నమ్మకం ప్రజలలో బాగా ఉంది.  ఈ సర్వే చెబుతున్న దాని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ, తెలుగుదేశం స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెదేపా బిజెపి కూటమి కి 120 సీట్లు వస్తాయని, వైకాపా బలం మరింత తగ్గిపోయి 50 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే చెబుతోంది. ఇతరులకి 5 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేస్తోంది. అంటే ఈ 5 సీట్లలోనే జనసేన, లెఫ్ట్ పార్టీలు గెలుస్తాయని చెబుతున్నారు. లెఫ్ట్ పార్టీలని పక్కనపెడితే జనసేన కి జస్ట్ 5 లోపు సీట్లు వస్తాయని చెబుతున్న లెక్క ఆశ్చర్యకరంగా ఉంది. జనసేనకి జస్ట్ 4% మాత్రమే ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది.

పవన్ తీరు బాగుందని 47.5శాతంమంది, బాగాలేదని 52.5 శాతం మంది చెబుతున్నారని ఈ సర్వే చెప్పింది. అంటే, పవన్ తీరు బాగుంది అన్నవాళ్ళలో కూడా 9% మందే పవన్ కి ఓటు వేస్తారని ఈ సర్వే చెబుతోంది. పవన్ కన్నా కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు(6%) వస్తాయని ఈ సర్వే అంటోంది. ఇదే నిజమైతే పవన్ చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం వచ్చిందనే అనుకోవాలి. పవన్ ని వ్యక్తిగా అభిమానిస్తున్నారు కానీ, ప్రజలు జనసేన ని ఇంకా ఒక పార్టీగా గుర్తించడం లేదని అనుకోవాలి. జనసేన పార్టీ నిర్మాణం ఇంకా జరగకపోవడం, ఆ పార్టీ విధానాలు ఇంకా ప్రకటించ పోవడం, తెలుగుదేశం,బిజెపి లపై తన వైఖరి స్పష్టం చేయకపోవడం వల్ల ప్రజలు జనసేన ని ఒక పార్టీగా చూడటం లేదని అనుకోవాలి. అయితే, పవన్ కి కాపుల మద్దతు ఉందని, ఎస్సీ యువతలో, మధ్యతరగతి ఆదర్శవాద యువతలో పవన్ కి గట్టి సపోర్ట్ ఉందని అందరూ చెబుతారు. ఆ లెక్కన  చూసినప్పుడు పవన్ జనసేన కి జస్ట్ 4% లోపు ఓట్లు వస్తాయని ఈ సర్వే చెప్పడం నమ్మదగినది గా లేదు.

Link to comment
Share on other sites

Edho cassette peeling antaaru gaani...andhra jyothy ..nijanga dhammu unna chaanel...

They publish really good informative and useful articles....

Dhammu unna channel ani naa peeling

Link to comment
Share on other sites

3 minutes ago, KABALI said:

Edho cassette peeling antaaru gaani...andhra jyothy ..nijanga dhammu unna chaanel...

They publish really good informative and useful articles....

Dhammu unna channel ani naa peeling

baby_dc1

Link to comment
Share on other sites

35 minutes ago, KABALI said:

Edho cassette peeling antaaru gaani...andhra jyothy ..nijanga dhammu unna chaanel...

They publish really good informative and useful articles....

Dhammu unna channel ani naa peeling

it is the  only frontface of ABN...i know RK personally since he is from my village...Worst ......

Link to comment
Share on other sites

2 minutes ago, vravi22 said:

it is the  only frontface of ABN...i know RK personally since he is from my village...Worst ......

Ohh really...I just care abt the news ..Ee RK..PK..Bal BoB...KCR..Sirio etc etc...

Ee big names ni pedha gaa patinchukonu...

As far as news is concerned andhra jyothy manchi informative...

Link to comment
Share on other sites

1 hour ago, vravi22 said:

ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగుదేశం అనుకూల పత్రిక అనేది జనం చెప్పుకునే మాట. అలాంటి పత్రిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని అంచనా వేసింది. “లగడపాటి సర్వే” గా పేరున్న ఫ్లాష్ టీం తో ఈ సర్వే చేయించింది. లగడపాటి సర్వేలు అంటే నిజం అవుతాయనే నమ్మకం ప్రజలలో బాగా ఉంది.  ఈ సర్వే చెబుతున్న దాని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ, తెలుగుదేశం స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెదేపా బిజెపి కూటమి కి 120 సీట్లు వస్తాయని, వైకాపా బలం మరింత తగ్గిపోయి 50 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే చెబుతోంది. ఇతరులకి 5 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేస్తోంది. అంటే ఈ 5 సీట్లలోనే జనసేన, లెఫ్ట్ పార్టీలు గెలుస్తాయని చెబుతున్నారు. లెఫ్ట్ పార్టీలని పక్కనపెడితే జనసేన కి జస్ట్ 5 లోపు సీట్లు వస్తాయని చెబుతున్న లెక్క ఆశ్చర్యకరంగా ఉంది. జనసేనకి జస్ట్ 4% మాత్రమే ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది.

పవన్ తీరు బాగుందని 47.5శాతంమంది, బాగాలేదని 52.5 శాతం మంది చెబుతున్నారని ఈ సర్వే చెప్పింది. అంటే, పవన్ తీరు బాగుంది అన్నవాళ్ళలో కూడా 9% మందే పవన్ కి ఓటు వేస్తారని ఈ సర్వే చెబుతోంది. పవన్ కన్నా కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు(6%) వస్తాయని ఈ సర్వే అంటోంది. ఇదే నిజమైతే పవన్ చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం వచ్చిందనే అనుకోవాలి. పవన్ ని వ్యక్తిగా అభిమానిస్తున్నారు కానీ, ప్రజలు జనసేన ని ఇంకా ఒక పార్టీగా గుర్తించడం లేదని అనుకోవాలి. జనసేన పార్టీ నిర్మాణం ఇంకా జరగకపోవడం, ఆ పార్టీ విధానాలు ఇంకా ప్రకటించ పోవడం, తెలుగుదేశం,బిజెపి లపై తన వైఖరి స్పష్టం చేయకపోవడం వల్ల ప్రజలు జనసేన ని ఒక పార్టీగా చూడటం లేదని అనుకోవాలి. అయితే, పవన్ కి కాపుల మద్దతు ఉందని, ఎస్సీ యువతలో, మధ్యతరగతి ఆదర్శవాద యువతలో పవన్ కి గట్టి సపోర్ట్ ఉందని అందరూ చెబుతారు. ఆ లెక్కన  చూసినప్పుడు పవన్ జనసేన కి జస్ట్ 4% లోపు ఓట్లు వస్తాయని ఈ సర్వే చెప్పడం నమ్మదగినది గా లేదు.

abn lo CBN meda , sakhi lo JAGAN meda vache news lu anni 1116% nizame kalipitalu ame undav

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...