Jump to content

ఐఏఎస్ అధికారిణి పెళ్లి ఖర్చు రూ.500లే!


JANASENA

Recommended Posts

030ap-state7a.jpg

విజయవాడ: ఐఏఎస్‌ అధికారిణి అంటే అంగరంగ వైభవంగా, ఆర్భాటంగా వివాహం చేసుకోవటం సహజం.. కానీ ఆమె కేవలం రూ.500ల ఖర్చుతో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. అది కూడా మొన్ననే. ఆ తర్వాతి రోజే యథాతథంగా విధులకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. వారి శుభాకాంక్షలూ అందుకున్నారు. ఆమె కృష్ణా జిల్లా ఉపకలెక్టరు సలోని సిదాన. పంజాబ్‌కు చెందిన సలోని ఇటీవల ఉప కలెక్టరుగా విధుల్లో చేరారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అసిష్‌ వశిష్ఠను ఆమె సోమవారం వివాహం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రానికల్లా విజయవాడ చేరుకుని బుధవారం ఉపకలెక్టరు కార్యాలయ విధులు నిర్వర్తించారు. కలెక్టరు బాబు.ఎ నిర్వహించిన సమావేశాల్లోనూ పాల్గొన్నారు. బుధవారం తన కార్యాలయ సిబ్బందికి సలోని మిఠాయిలు పంచారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...