Jump to content

భారీ నగదుతో పట్టుబడ్డ బాలకృష్ణ సతీమణి!!


DaleSteyn1

Recommended Posts

తిరుపతికి చేరుకున్న వసుంధరను రేణిగుంట ఎయిర్ పోర్టులో ఐటీ సిబ్బంది అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే వారి సోదాల్లో వసుంధర వద్ద దాదాపు రూ.10లక్షల వరకు నగదు లభ్యమైనట్టు తెలుస్తోంది. తిరుమల దేవాలయంలో కానుకలుగా వేయడానికి అంత మొత్తంలో తీసుకు వచ్చినట్టు అధికారుతో చెప్పినా, డబ్బంతా పాత కరెన్సీలోనే ఉందని, దేనికి లెక్కల్లేవని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా, పత్రాలు చూపించడంతో వదిలిపెట్టామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుకు బాలకృష్ణ స్వయానా వియ్యంకుడు కావడంతో ఉన్నత స్థాయిలో ఒత్తిడితోనే ఐటీ అధికారులు వసుంధరను విడిచిపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Link to comment
Share on other sites

2 hours ago, solman said:

10Lakhs bhari amount aaa... ee ooru lo... lol langas/jaffas.

 

23 minutes ago, johnubhai_01 said:

Title ki amount ki matching ledabbai SnsclGK.gif@3$%

1 lakh crores ante less amount valla drustilo @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...