Jump to content

After Baahubali 2, SSR to design landmark buildings in Amaravathi

KathiRamdaas

Recommended Posts

5 minutes ago, TOM_BHAYYA said:

Inthaki janam aa buildings ni VR lo ne chudaala? Manishiko google cardboard isthaara?amaravati enter avvavagane mandatory ga ivi pettukovali Anna rule pass cheyali 

bemmiRTlaugh.gif?1403645933bemmiRTlaugh.gif?1403645933

Link to comment
Share on other sites

  • Replies 116
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Hyper

    23

  • DiscoKing

    14

  • jbourne

    11

  • TOM_BHAYYA

    10

11 minutes ago, MrDexter said:

What a foolish fcuking people we have in our country.....

Isn't there a single Civil Architect with vision and imagination to design these structures???? What kind of talent does this countyr produce????

poyi poyi SSR anta...... SETS ki Real structures ki theda zameen asmaan farak untadhi....... NOT JUST LOOKS.....

You have take into consideration:

Safety

Security

Air Exhaust System

Resistance

Durability

Material engineering

Structural engineering

Cultural significance

it sould serve the exact purpose

Should scale up for atleast 50-100 years without major changes.....

SSR is an expert filmamaker......how can he simply take up this role i am really amazed.......

IF ITS JUST DESIGNS.... Then we need to bring in the Art Directors....NOT Film Directors?? what kind of stupid logic is this???

@3$%

ee knowledge CM saab ki ledhua yina oka state ni nadipisthudu kadha ..edhi anthe ani pulka drives vestharu chudu 

bemmiRTlaugh.gif?1403645933

Link to comment
Share on other sites

1 minute ago, Hyper said:

@3$%

ee knowledge CM saab ki ledhua yina oka state ni nadipisthudu kadha ..edhi anthe ani pulka drives vestharu chudu 

bemmiRTlaugh.gif?1403645933

Gulte news ki kuda oka authenticity undha ani adagamannadu gopi mama 

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Gulte news ki kuda oka authenticity undha ani adagamannadu gopi mama 

manam comedy ayithe autheticate...mana goppa ani vasthe adhi sakshi lo vachina chalu anataru pulka drives

bemmiRTlaugh.gif?1403645933

Link to comment
Share on other sites

5 minutes ago, Hyper said:

@3$%

ee knowledge CM saab ki ledhua yina oka state ni nadipisthudu kadha ..edhi anthe ani pulka drives vestharu chudu 

bemmiRTlaugh.gif?1403645933

Cm Saab ki ledu sare 

IAS officers ki kuda telivi ledu antava 

Link to comment
Share on other sites

18 minutes ago, TOM_BHAYYA said:

Inthaki janam aa buildings ni VR lo ne chudaala? Manishiko google cardboard isthaara?amaravati enter avvavagane mandatory ga ivi pettukovali Anna rule pass cheyali 

Himalayas to Amaravathi Snowfall connection ki planning nadustundi....Amaravthi Avalanche highlight ga nilustadi..

Link to comment
Share on other sites

1 minute ago, KathiRamdaas said:

Himalayas to Amaravathi Snowfall connection ki planning nadustundi....Amaravthi Avalanche highlight ga nilustadi..

Olympics eppudu amaravathi lo

Link to comment
Share on other sites

16 minutes ago, TOM_BHAYYA said:

Gulte news ki kuda oka authenticity undha ani adagamannadu gopi mama 

Bible ABN lo vachindi

చంద్రబాబు నుంచి.. రాజమౌళికి పిలుపు!
Updated : 08-Dec-2016 : 15:53

print_icon.gif

636168091984984198.jpg
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశాల్లో రాజధాని నగరం అమరావతి నిర్మాణం అత్యంత ప్రముఖమైంది. ఈ నగరం నిర్మాణానికి ప్రముఖుల సలహాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో భాగంగా టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోవాలని భావించిన బాబు, తన ప్రతినిధుల బృందాన్ని బుధవారం రాజమౌళి దగ్గరకు పంపించారు. ప్రధానంగా మగధీర, బాహుబలి వంటి చిత్రాల్లో అద్భుతమైన నగరాల రూపకల్పనలో రాజమౌళి పాత్ర కీలకం. ఆయా చారిత్రక అంశాలు, ప్రాంతాలు, నిర్మాణాలపై రాజమౌళికి ఉన్న పట్టు ఆ సినిమాల ద్వారా వెల్లడైంది. దీంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరావతి నగరంలోని పలు ప్రభుత్వ భవనాల నిర్మాణంలో రాజమౌళి సలహాలు తీసుకోవాలని బాబు భావించారు. దీనిలో భాగంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర అధికారుల బృందం బుధవారం రాజమౌళితో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లోని విభిన్న ప్రాంతాలను పాలించిన రాజులు, అక్కడి భవనాలు, అక్కడి చరిత్రపై చర్చించినట్లు తెలిసింది. కాగా, ప్రభుత్వ అభ్యర్థనను గౌరవిస్తానని, భవనాల నిర్మాణంలో శిల్పులకు సహకారం అందిస్తానని, బాహుబలి 2 తరువాత దీనికి తగినంత సమయం కేటాయిస్తానని అధికారులు బృందానికి రాజమౌళి తెలిపినట్లు సమాచారం.
 
Link to comment
Share on other sites

1 minute ago, dalapathi said:

nee jeevitam anta andhra meda padi dog crying kee saripotundhi emo kada  LoL.1qLoL.1qLoL.1q

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...