Jump to content

కొలంబస్లో తెలుగు ఉద్యోగుల అక్రమాలు.130 మంది ఊస్టింగ్!


laskutapa

Recommended Posts

కొలంబస్‌లో తెలుగు ఉద్యోగుల అక్రమాలు.130 మంది ఊస్టింగ్!

కొలంబస్ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ ప్రముఖ బ్యాంకులో అక్రమాలకు పాల్పడిన 200 మంది తెలుగు ఉద్యోగుల్లో 130మందిని విధుల నుండి తొలగించారు. పలు ఇతర కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించి అక్రమ మార్గాల్లో సొమ్ములను బదిలీ చేశారనే ఆరోపణలపై వీరిని విధుల నుండి తొలగించినట్లు ప్రాథమిక సమచారం. ఈ 200మందిలో పలువురు మేనేజర్లు, డైరక్టర్ల స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు వినికిడి. వీరంతా భారతదేశానికి చెందిన ఓ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ అందించిన హెచ్1 వీసాల ద్వారా ఈ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఈ అక్రమాలపై 90మందికి పైగా ఎఫ్.బీ.ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 139
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • laskutapa

    50

  • TampaChinnodu

    25

  • bhaigan

    8

  • kevinUsa

    8

1 hour ago, laskutapa said:

. ఈ 200మందిలో పలువురు మేనేజర్లు, డైరక్టర్ల స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు వినికిడి. వీరంతా భారతదేశానికి చెందిన ఓ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ అందించిన హెచ్1 వీసాల ద్వారా ఈ బ్యాంకులో పనిచేస్తున్నారు. 

Cognizant thru work chesevallu directors ela avutaru chase loo...????????????????

Link to comment
Share on other sites

4 minutes ago, solman said:

Cognizant thru work chesevallu directors ela avutaru chase loo...????????????????

i believe there are some FT chase employees that were involved. so vallu ayyi vundochu. 

Link to comment
Share on other sites

3 minutes ago, solman said:

Cognizant thru work chesevallu directors ela avutaru chase loo...????????????????

Prthi client lo CTS/TCS nunchi managers untaru le for recruiting and on-boarding vale e managers ni manage chesi pillalani ammeskoni untaru client ki..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...