కొలంబస్‌లో తెలుగు ఉద్యోగుల అక్రమాలు.130 మంది ఊస్టింగ్!
కొలంబస్ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ ప్రముఖ బ్యాంకులో అక్రమాలకు పాల్పడిన 200 మంది తెలుగు ఉద్యోగుల్లో 130మందిని విధుల నుండి తొలగించారు. పలు ఇతర కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించి అక్రమ మార్గాల్లో సొమ్ములను బదిలీ చేశారనే ఆరోపణలపై వీరిని విధుల నుండి తొలగించినట్లు ప్రాథమిక సమచారం. ఈ 200మందిలో పలువురు మేనేజర్లు, డైరక్టర్ల స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు వినికిడి. వీరంతా భారతదేశానికి చెందిన ఓ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ అందించిన హెచ్1 వీసాల