Jump to content

విమానంనుంచి లాక్కెళ్లి అరెస్టు చేశారు


JANASENA

Recommended Posts

14brk-plane.jpg

మిషిగాన్‌: విమానంలో బోర్డింగ్‌ విధానాలను పాటించలేదని ఓ మహిళను సిబ్బంది ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. డెట్రాయిట్‌ మెట్రోపాలిటన్‌ ఎయిర్‌పోర్టులోని డెల్టా ఎయిర్‌ లైన్స్‌ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయ అధికారుల సమాచారం ప్రకారం.. సదరు మహిళ టెర్మినల్‌ గేట్‌ వద్ద బోర్డింగ్‌ విధానాలను, సామాను తనిఖీ విధానాల్లో నిబంధనలను అనుసరించలేదు. సిబ్బంది ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. వినకుండా వెళ్లి విమానం ఎక్కేసింది.

విమానం దిగమని చెప్పినా వినకపోవడంతో ఆమెను సిబ్బంది విమానం నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. విమాన సిబ్బంది ఆమెను లాక్కెళ్తుండగా ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు. ఈ దృశ్యాలు అందులో ఉన్న ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

Link to comment
Share on other sites

4 minutes ago, mastercheif said:

vaadu inka kaalchi 10galedu...santhoshinchali

Baa mee appice lo vadiki cold tagginda? lekapothe inka attne floor mottom shake ayetattu blow sesthunada aa tumbri gaadu  Lafootgaadu

Link to comment
Share on other sites

1 hour ago, Kontekurradu said:

Baa mee appice lo vadiki cold tagginda? lekapothe inka attne floor mottom shake ayetattu blow sesthunada aa tumbri gaadu  Lafootgaadu

few days nunchi ravatledu... project poyinattu undhi

And vaadiki cold kaadu allergies anta

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...