Jump to content

అమరావతికి వరద ముప్పు: టీడీపీ ఎంపీ


vravi22

Recommended Posts

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 13,500 ఎకరాలకు వరద ముప్పు పొంచి ఉందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వరద ముంపుపై మొదటి నుంచి పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేసినా ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు సర్కార్ కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు మాత్రం వరద ముప్పు ఉందని పరోక్షంగా టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు.

వరద ముంపు నిర్వహణ నిమిత్తం రూ.1096 కోట్లు అవసరమన్న ఎంపీ గల్లా జయదేవ్.. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్ల నిర్మాణం, వరదనీరు మళ్లింపునకు వందల కోట్లు ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంకు రుణాల కోసం కేంద్ర జలవనరులశాఖకు ఫైలు పంపిన టీడీపీ ఎంపీలు ఆమోదం తెలపాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

Link to comment
Share on other sites

Aa article manipulation choodandi.deeniki konchem in depth understanding avasaram. already NGT ee question adigindi. Govt answer ivatam kooda jarigindi.

Last 100 years lo akkada varada vachina daakalaalu levu. Moreover oka vela varada vachina aa varada ni mallinchataniki pranalika capital plan ga ponduparichamani adi clear ga undi ani Govt already vivarana ichindi. 
 

Bakodia articcles teesuku ravatam. malli dani gurinchi edava sollu maatlaadatam

Link to comment
Share on other sites

 oka vela varada vachina aa varada mallinchataniki pranalika ..ante vachhe chances vunnayani ga artam...atuvanti place new capital city enti ani..inko place dorakaleda..chaala indepth analysis chesavu ga

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...