Jump to content

kalvakuntla himanshu strikes again

i_sudigadu

Recommended Posts

1481743592-1358.jpg

సీఎం కేసీఆర్ కు కుటుంబ ముఖ్యమంత్రిగా పేరుంది. మరే సీఎం చేయని తరహాలో ఆయన తన కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తారు. అధికార నివాసంలో పూజలు కూడా సకుటుంబ సపరివార సమేతంగా చేస్తారు. మనవడంటే కేసీఆర్ కు ఎంతిష్టమో ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది.
    
గతంలో కూడా సెక్రటేరియట్లో కేసీఆర్ మనవడు హల్చల్ చేశాడు. ఒకసారైతే ఏకంగా సీఎం కాన్వాయ్ లో మిత్రులతో కలిసి సెక్రేటేరియట్ కు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏం చేసినా మనవడిని కేసీఆర్ నెత్తినే పెట్టుకుంటారు. ఎంతైనా తాత కదా.
       
అందుకే ఇప్పుడు మరోసారి అదే జరిగింది. అధికార కార్యక్రమాల్లో మళ్లీ సీఎం మనవడు హల్చల్ చేశాడు. క్యాంప్ ఆఫీస్ లో ఉబర్ బైక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి హాజైరన కేసీఆర్ మనవడు హిమాంశ్ బ్యాటరీ వాహనాన్ని నడిపి సందడి చేశాడు.
       
సీఎం సమక్షంలో వాహనం నడపండ అందర్నీ ఆకట్టుకుంది. కేసీఆర్ ఫ్యామిలీని ఇంత ఇన్వాల్వ్ చేయడం అధికారులకు ముచ్చటగా ఉందేమో కానీ.. కొంతమంది తెలంగాణవాదులు మాత్రం విమర్శిస్తున్నారు. ఇంతగా కుటుంబసబ్యులు అధికార కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు చెబుతున్నారు. 

2q0ng60.gif?1290185278

Link to comment
Share on other sites

2 minutes ago, i_sudigadu said:

Musket of telangana. Symbol of rich and fat

Link to comment
Share on other sites

4 hours ago, rrc_2015 said:

Balka suman evarooo teliya kundane T politics meeda comment cheddam anukunnava ?? How dare you. 

B Suman ante, edo live show lo okadini g anta pagal 10gindu adena  [IMG]

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...