Jump to content

#Maagavlee #Maagavlee #Maagavlee #Maagavlee .. lol

solman

Recommended Posts

తెలంగాణలో ఉన్న జయలలిత ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. గరీబ్‌గైడ్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు జి. భార్గవి ఈ పిల్‌ దాఖలు చేశారు. హిందూ వారసత్వ చట్టం-1956లోని నిబంధనల ప్రకారం జయ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని కోరారు. అంతవరకు వాటిని సీజ్‌ చేయాలని, ఈ ఆస్తుల్లో ఆమె బంధు మిత్రులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, జయలలిత సహచరి ఎన్‌.శశికళా నటరాజన్‌లను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు

Eppudu chusina pakkana vallavi 10eyali ani chudamee ee langa batch pani.... #Maagavalee .... lol

Link to comment
Share on other sites

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 4Vikram

    11

  • solman

    9

  • Kontekurradu

    7

  • micxas

    5

Top Posters In This Topic

1 hour ago, solman said:

తెలంగాణలో ఉన్న జయలలిత ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. గరీబ్‌గైడ్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు జి. భార్గవి ఈ పిల్‌ దాఖలు చేశారు. హిందూ వారసత్వ చట్టం-1956లోని నిబంధనల ప్రకారం జయ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని కోరారు. అంతవరకు వాటిని సీజ్‌ చేయాలని, ఈ ఆస్తుల్లో ఆమె బంధు మిత్రులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, జయలలిత సహచరి ఎన్‌.శశికళా నటరాజన్‌లను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు

Eppudu chusina pakkana vallavi 10eyali ani chudamee ee langa batch pani.... #Maagavalee .... lol

Ardha ayush rakshashulu antha kante em chesthar.. laakovadam, 10g tinadam,.

Link to comment
Share on other sites

2 minutes ago, 4Vikram said:

adhe asking man is she a tg leader or just normal person or some lawyer ani?

edho NGO president antaa 

Link to comment
Share on other sites

4 minutes ago, solman said:

edho NGO president antaa 

NGO president ni anu man why all tg people and why trs govt again.. ilanti case lu pete valu mast mandi untaru, so dont bring up everything and spot on one.. India lo musti petition lu peti case lu file chese valu rojuku okalu ostaru, just to get into some lime light anthe 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...