Jump to content

krish 6 months lo iraga theesadu ga movie ni

ziboomba1

Recommended Posts

  • Replies 83
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • shamsher_007

    21

  • ziboomba1

    7

  • BReBeL

    6

  • sarkaar

    6

Popular Days

Top Posters In This Topic

2 hours ago, shamsher_007 said:

exactly, aa raja mouli ki antha hype endo ardam kadu, theeraa BB1 chusthe pichilesindi, aa kondalu ekkudu, aa anushka getup vammo _%~

konni machi scenes kuda thisadu kani 2 yrs time taken, ee krishtho polisthe vadu sudda waste, 

vammo a BB ki oka dandam ra sami..over hype...

Link to comment
Share on other sites

3 hours ago, budgetpadbhanabam said:

vammo a BB ki oka dandam ra sami..over hype...

ade kada lav da lodhi, second part ki antha undadu chudu hype, 

first time adi thiseppudu aa type of movies levu kavuna over hyped, now  antha bomma ledu copymouli ki

ikkada krish GPSK thisthunnadu, aa guna chekar uncle already  rudramadevi thisesaru, 

Link to comment
Share on other sites

బాలయ్య కౌంటర్‌ ఎవరికి.? 

balakrishna_sathakarni_dks1481908184.jpg

'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ట్రైలర్‌ విడుదల సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'రెండు మూడేళ్ళు తీయాలనుకోలేదు.. కథని నమ్ముకున్నాం.. శరవేగంగా తీసేశాం.. చిన్న ప్రయత్నం కాదిది, చాలా చాలా పెద్ద ప్రయత్నం.. కథ అద్భుతంగా వచ్చింది, సినిమా ఇంకా అద్భుతంగా వచ్చింది..' అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో కలకలం బయల్దేరింది. 

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సినిమా అత్యంత భారీతనంతో రూపొందిన విషయం విదితమే. సుదీర్ఘకాలం ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. అఫ్‌కోర్స్‌, ఆ స్థాయిలో తొలి పార్ట్‌ వసూళ్ళు సాధించిందనుకోండి.. అది వేరే విషయం. అయితే, ఇంతకాలం తీసింది ఇదా.? అని తొలి పార్ట్‌ చూశాక చాలామంది పెదవి విరిచారు. రెండు పార్టులుగా సినిమా తీయడంతో, తొలి పార్ట్‌లో 'కంటెంట్‌' తగ్గిందనే విమర్శల్ని ఎదుర్కొంది 'బాహుబలి'. 

బాలయ్య కౌంటర్‌ వేసింది 'బాహుబలి'కేనా.? అని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోందిప్పుడు. అయితే, రాజమౌళి మాత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాని ఎనిమిది నెలల్లో పూర్తి చేసిన దర్శకుడు క్రిష్‌కి అభినందనలు తెలిపాడు. ట్రైలర్‌ అద్భుతంగా వుందని కితాబులిచ్చాడు. ఇకనేం, బాలయ్య వ్యాఖ్యలు జనరల్‌గా చేసినవేనని సరిపెట్టుకోవాలంటున్నారు టాలీవుడ్‌లో చాలామంది

Link to comment
Share on other sites

2 minutes ago, aviator said:

iidi hypocrisy ni 10go

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...