Jump to content

ట్రంప్ ఆరోగ్యంపై హార్వర్డ్ డాక్టర్ల సందేహం


spider_reddy

Recommended Posts

అమెరికాఅధ్యక్ష ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తున్న కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య రీతిలో మళ్లీ తెరకెక్కారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్లు ట్రంప్ మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ సైకియాట్రి విభాగానికి చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేఖ రాశారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేలోపు ఆయనకు పూర్తి ఆరోగ్య - మానసిక పరీక్షలు నిర్వహించాలని లేఖలో కోరారు. ట్రంప్ మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం కావడం ఇదే తొలిసారి కాదు.

సైకియాట్రి విభాగంలో అత్యంత అనుభవజ్ఞులైన జూడిత్ హెర్మాన్ - నానెట్ గార్ట్రెల్ - డెక్ మోస్ బాకర్ అనే ఫ్రొఫెసర్లు ఈ లేఖ రాశారు. "ఓ ప్రముఖ వ్యక్తిని నేరుగా కలవకుండా ఆయనకు రోగ నిర్ధారణ చేయడం వృత్తిపరంగా సరైంది కాదు. కానీ ఆయన మానసిక అస్థిరతను సూచించే కొన్ని ఘటనల ఆధారంగా ఈ లేఖ రాస్తున్నాం. ఆయన ఆడంబరపు మాటలు ముందుచూపు లేని వైఖరి విమర్శలకు స్పందించే తీరు కాల్పనికానికి వాస్తవానికి తేడా తెలుసుకోలేని అసమర్థత చూస్తే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు మానసికంగా పూర్తిగా ఫిట్ గా ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి" అని ఆ లేఖలో ప్రొఫెసర్లు విశ్లేషించారు. 

అందుకే ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఓ డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా ట్రంప్కు మానసిక పరీక్షలు నిర్వహించాలని వాళ్లు సూచించారు. ఈ ఏడాది ఆగస్ట్ లో అధ్యక్షుడు ఒబామా కూడా ట్రంప్ మానసిక స్థితిని ప్రశ్నించారు. ఆయన అధ్యక్షుడు కావడానికి అన్ ఫిట్ అంటూ వ్యాఖ్యానించారు. హిట్లర్ కంటే ట్రంప్ కే ఎక్కువ మానసిక రోగి లక్షణాలు ఉన్నాయని అదే ఆగస్ట్ లో ఆక్స్ఫర్డ్ అధ్యయనం తేల్చిచెప్పింది.

Link to comment
Share on other sites

valla bonda... 1960s ki mundu vomerica ilaage undey... so it became super power.. eppudaithe anni countries ulfa galla feelings ki importance ivvatam start chesaro appatnundi prathee okkodu adukuntunnadu ee deshannni... trump is in full sense...

Link to comment
Share on other sites

2 minutes ago, Quickgun_murugan said:

maa thatha ni evadu addukoledu.. thatha thokkesthadu veellandarini

okkadu thatha ki eduru vochina , thatha okadiki eduru vellinaa dibidi dibidi eee 

Link to comment
Share on other sites

3 minutes ago, Quickgun_murugan said:

valla bonda... 1960s ki mundu vomerica ilaage undey... so it became super power.. eppudaithe anni countries ulfa galla feelings ki importance ivvatam start chesaro appatnundi prathee okkodu adukuntunnadu ee deshannni... trump is in full sense...

elaborate more please...+-

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...