Jump to content

చరిత్ర సృష్టించిన అశ్విన్-జడేజా


JANASENA

Recommended Posts

21brk126a.jpg

 

భారత స్పిన్‌ ద్వయం రవిచంద్ర అశ్విన్‌-రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించారు. ఐసీసీ తాజాగా టెస్టుల్లో టాప్‌టెన్‌ బౌలర్ల జాబితా విడుదల చేసింది. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత బౌలర్లుగా వీరిద్దరూ రికార్డులకెక్కారు. అశ్విన్‌ ఇప్పటికే తొలి స్థానంలో ఉండగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన చెన్నై టెస్టులో 10 వికెట్లు తీసి.. జడేజా 66 పాయింట్లతో రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు. 1974లో బిషన్‌సింగ్‌ బేడీ, భగవత్‌ చంద్రశేఖర్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు అశ్విన్‌-జడేజా తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత బౌలర్లు కావడం విశేషం.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్‌ 28 వికెట్లు తీయగా జడేజా 26 వికెట్లు తీశాడు. మరోవైపు ఆల్‌రౌండర్స్‌ జాబితాలో అశ్విన్‌ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. జడేజా మూడో స్థానంలో నిలిచి తన కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు.

Link to comment
Share on other sites

Just now, kakatiya said:

if ashwin had took 2 more wickets he could have been onoy allrounder to score 300 runs and 30 wickets in a series.

arerereeee....mundhe telisunte phone chesi cheptunde kada vuncle...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...