Jump to content

బండి కొంటున్నారా?.. మీకో షాకింగ్ న్యూస్!


sarkaar

Recommended Posts

actual ground reality different man,  towns lo kuda nowadays towns lo kuda appartments lo  parking kavali ante 1-2 lakhs separate ga pay seyali, may be  aa money antha black kinda lekunda accountability lo ki tesuku ravataniki trying emo

 

india lo volvo bus kuda sudani vallu direct ga US velli government ni commenting @3$%

 

amen

Link to comment
Share on other sites

4 hours ago, sarkaar said:

636180282465658220.jpg

 

న్యూఢిల్లీ: వాహనదారులకు షాకిచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తమ వద్ద పార్కింగ్ స్థలం ఉన్నట్టు అధికారులకు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు. ఈ మేరకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో పేర్కొన్నారు. దీంతోపాటు మరిన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. భవన నిర్మాణాల సమయంలో టాయిలెట్లకు స్థలం కేటాయించని వాటికి నిర్మాణ అనుమతి ఇవ్వబోమని, పార్కింగ్ ప్లేస్ సర్టిఫికెట్ లేని వాహనాలను రిజిస్ట్రేషన్‌కు అనుమతించబోమని తెలిపారు. ఈ విషయమై రవాణా మంత్రిత్వ శాఖతో తన శాఖ చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.
 
 
అంతకుముందు వెంకయ్యనాయుడు ‘గూగుల్ టాయిలెట్ లొకేటర్‌’ను ప్రారంభించారు. దీనిద్వారా ప్రజలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తోపాటు ఇండోర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ ప్రజలు సమీపంలోని టాయిలెట్లను వెదికే వీలుంటుంది. గూగుల్ టాయిలెట్ లొకేటర్‌లో ప్రస్తుతం షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, బస్, రైలు స్టేషన్లు, పెట్రోలు పంపులు, మెట్రో స్టేషన్లలో ఉన్న 6,200 టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి.

 

Lol 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...