Jump to content

ఆయన మాట్లాడేశారు.. భూకంపం రాదు! రాహుల్కు ప్రధాని మోదీ కౌంటర్


JANASENA

Recommended Posts

22brk82a.jpg

లఖ్‌నవూ: ‘ఓ యువనేత ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నారు, ప్రసంగాలు ఇస్తున్నారు. అతను మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మాట్లాడకపోతేనే భూకంపం వచ్చేది.. ఇప్పుడు మాట్లాడారు కనుక భూకంపం వచ్చే అవకాశమే లేద’ని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో క్యాన్సర్‌ కేంద్ర శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ.. రాహుల్‌గాంధీ పేరు ప్రస్తావించకుండా ఆయనపై కౌంటర్లు వేశారు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటు సమావేశాల్లో తనను మాట్లాడనివ్వడం లేదని, మాట్లాడితే భూకంపం వస్తుందని, మోదీ అవినీతికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం తన వద్ద ఉందని.. రాహుల్‌ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సహారా, బిర్లా సంస్థల నుంచి ముడుపులందాయని వాటికి సంబంధించిన వివరాలను రాహుల్‌గాంధీ బుధవారం జరిగిన ఓ ర్యాలీలో బయటపెట్టారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. 2013-14 మధ్య కాలంలో తొమ్మిది సార్లు మోదీ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.

@3$%@3$%@3$%

Link to comment
Share on other sites

Just now, tom bhayya said:

Appudu valley ruling, verey scams lo busy unnaru anta

vallu power lo lemu ani telyadanki vadiki 2+ years patindha uncle  @3$%@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...