Jump to content

ఐసీసీ వన్డే జట్టు సారథిగా కోహ్లి


JANASENA

Recommended Posts

ఐసీసీ టెస్ట్‌ జట్టులో అశ్విన్‌కు చోటు 
22brk74a.jpg

దుబాయ్‌: 2016లో టెస్టులు, వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ రూపొందించిన జట్టులోస్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతస్థాయిలో రాణించిన భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐసీసీ టెస్ట్‌ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 12 మందితో కూడిన టెస్ట్‌ జట్టులో స్థానం పొందిన ఏకైక భారత ఆటగాడిగా అశ్విన్‌ నిలిచాడు. 2016 అత్యుత్తమ టెస్ట్‌ క్రికెటర్‌గానూ అశ్విన్‌ ఎంపికయ్యాడు.

టెస్ట్‌ జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురు, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు నలుగురు, భారత్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా తరపున ఒక్కొక్కరు చొప్పున స్థానం పొందారు. టెస్ట్‌ జట్టు సారథిగా అలిస్టర్‌ కుక్‌ ఎంపికయ్యాడు.

ఇక పరుగుల యంత్రం, టీమిండియా వైస్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. 2016 ఐసీసీ వన్డే జట్టు సారథిగా ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా కూడా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

22brk74b.jpg
Link to comment
Share on other sites

Just now, JANASENA said:

idi aa team i mean ekkada adatharu ?

adaru ani naku telusu uncle..

Kohli and Smith .. veelu idaru lekunda aa team emti ani adugutunna 

Link to comment
Share on other sites

2 minutes ago, JANASENA said:

idi aa team i mean ekkada adatharu ?

Asalu voges gadu em adindu ani adini pick cheuskunrau..double hundred unaya endhi adiki?willamson gadu mana tour bisket ayindu..how did he get into team?

Link to comment
Share on other sites

1 minute ago, solman said:

adaru ani naku telusu uncle..

Kohli and Smith .. veelu idaru lekunda aa team emti ani adugutunna 

smith gadu pikindhi emi ledhu vayya e madya na...vadini team lo nunchi thesi padeyali...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...