Jump to content

విమానంలో నిద్రిస్తున్న మహిళపై..


JANASENA

Recommended Posts

న్యూయార్క్‌: ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి అమెరికాకు చెందిన మహిళతో అసభ్యంగా వ్యవహరించాడు. తనకు కేటాయించిన సీటులో కాకుండా.. ఆ మహిళ పక్కన ఖాళీగా ఉన్న సీటులో కూర్చున్న సదరు వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వివరాళ్లొకి వెళితే.. ముంబయికి చెందిన 40 ఏళ్ల గణేశ్‌ పార్కర్‌ ఎయిరిండియా విమానంలో ముంబయి నుంచి న్యూయార్క్‌ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆయన బిజినెస్‌ క్లాస్‌లో టికెట్‌ బుక్‌ చేసుకొని.. ఎకనామీ క్లాస్‌లో మహిళ పక్కన కూర్చున్నాడు. ఆ మహిళ నిద్రపోతున్న సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ‘నేను నిద్రపోతున్న సమయంలో నా దుప్పటి తీసినట్లు అనిపించింది. దీంతో వెంటనే లేచి సరిచేసుకొని పడుకున్నాను. అయితే మళ్లీ ఆ వ్యక్తి నాపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు’ అని బాధితురాలు తెలిపింది. దీంతో గణేశ్‌పార్కర్‌ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే గణేశ్‌ ఆమెను కలిసేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోర్టును కోరగా వారు ఒప్పుకోలేదు. దీంతో ఆయన బాధితురాలికి క్షమాపణలు చెప్తూ రెండు పేజీల లేఖను రాసి ఆమెకు పంపించారు.

‘నేను చాలా స్టుపిడ్‌గా వ్యవహరించాను. నన్ను క్షమించండి’ అని లేఖలో పేర్కొన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

Link to comment
Share on other sites

Just now, jesse_bb said:

aa musali telugu gadivi nuvve kada ra..

 

ba....i am sorry....ne personal matter anukoledhu..... ippdu charges anni thesesara? visitor visa undha ? revoke chesara?

jesse_bb

Link to comment
Share on other sites

Just now, ziboomba1 said:

ba....i am sorry....ne personal matter anukoledhu..... ippdu charges anni thesesara? visitor visa undha ? revoke chesara?

jesse_bb

nee pseronal matter ni antha public ga chebuthav entira. bagaa bari teginchav,, babai daughter ni sariga chooskontunava ra?

malli ilanti flight lo kelkudu kakkurthi enduku sestrhav ra... konchem edugu..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...