Jump to content

telugu jaathi


SonaParv_522

Recommended Posts

Just now, jesse_bb said:

mundhu Tomb  pithresh gadiki seppuko vaa padhathulu..

addini rechagotti, maaku enduku neethulu..

nenu kaaliga undi neethulu cheppatledu uncle. nannu quote chesav kaabatti neeku chepthunna. 

 

Link to comment
Share on other sites

5 minutes ago, SonaParv_522 said:

charithra ante oka raju vanda mandini champi raajyalu akraminchatam kaadu

aa raju paripaalana lo  avalambinchina vidhanaalu vaati valla kaligina phalithalu, dusphalithalu, vaalla aachara vyavahaaralu, vaalla samskruthi, vaalla kattubaatlu, vaalla bhasha modalagu vishayalu telusukovatam.

 

Cinema release ayyedhaka aagu Sona choopistademo emanna... but I have a very less hope though. 

 

Link to comment
Share on other sites

Anduke oka mahila netha ki avakasam icharu ga GPSK lo.

 

636183397159685365.jpg

 

  • వెండి తెరపై శమంతకమణి
  • గౌతమీపుత్ర శాతకర్ణిలో నటించిన ఎమ్మెల్సీ
అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మహిళా ఎమ్మెల్సీ శమంతకమణి వెండి తెరపై తళుక్కున మెరవనున్నారు. ఆమె ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించారు. ఆమె పాత్రకు సంబంధించి షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. జిల్లాలో రాజకీయ నాయకురాలుగా కొనసాగుతూ.. సినిమాలో నటించిన తొలి మహిళగా శమంతకమణి గుర్తింపు దక్కించుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో ఓ మార్కెట్‌లో వ్యాపారురాలి పాత్రను శమంతకమణి పోషించారు. బాలకృష్ణ, శ్రేయ భార్యాభర్తలుగా ఇందులో నటించారు.
 
 
వీరిద్దరూ కలిసి మారువేషాల్లో మార్కెట్‌కు వెళ్లగా.. ఆ సమయంలో బాలకృష్ణ జేబులో నుంచి ఓ నాణెం కింద పడిపోతుంది. శ్రేయ ఆ నాణెంపై తన కాలు పెట్టే సమయంలో శమంతకమణి చూసి తన చేయి పెట్టి అడ్డుకుంటారు. ‘కాలు తీయ్‌.. మా దేవుడినే తొక్కుతావా’ అంటూ శ్రేయను శమంతకమణి ప్రశ్నిస్తారు. ఇలా రెండు నిమిషాల సన్నివేశంలో ఆమె నటించారు. ఈ విషయాన్ని ఇటీవల గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ విడుదల సందర్భంగా శమంతకమణి అధికారికంగా తెలిపారు. ఆమె పాత్ర గురించి ప్రశ్నించగా.. ‘సినిమా చూడండి. మీకే తెలుస్తుంద’ని చెప్పి దాటవేశారు
Link to comment
Share on other sites

Just now, micxas said:

Cinema release ayyedhaka aagu Sona choopistademo emanna... but I have a very less hope though. 

 

nenu cheppindi vaallani uddesinchi kaadu uncle.

venkayya naidu speech uddesinchi ee thread vesa.

Link to comment
Share on other sites

5 minutes ago, jesse_bb said:

Anduke oka mahila netha ki avakasam icharu ga GPSK lo.

 

636183397159685365.jpg

 

  • వెండి తెరపై శమంతకమణి
  • గౌతమీపుత్ర శాతకర్ణిలో నటించిన ఎమ్మెల్సీ
అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మహిళా ఎమ్మెల్సీ శమంతకమణి వెండి తెరపై తళుక్కున మెరవనున్నారు. ఆమె ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించారు. ఆమె పాత్రకు సంబంధించి షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. జిల్లాలో రాజకీయ నాయకురాలుగా కొనసాగుతూ.. సినిమాలో నటించిన తొలి మహిళగా శమంతకమణి గుర్తింపు దక్కించుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో ఓ మార్కెట్‌లో వ్యాపారురాలి పాత్రను శమంతకమణి పోషించారు. బాలకృష్ణ, శ్రేయ భార్యాభర్తలుగా ఇందులో నటించారు.
 
 
వీరిద్దరూ కలిసి మారువేషాల్లో మార్కెట్‌కు వెళ్లగా.. ఆ సమయంలో బాలకృష్ణ జేబులో నుంచి ఓ నాణెం కింద పడిపోతుంది. శ్రేయ ఆ నాణెంపై తన కాలు పెట్టే సమయంలో శమంతకమణి చూసి తన చేయి పెట్టి అడ్డుకుంటారు. ‘కాలు తీయ్‌.. మా దేవుడినే తొక్కుతావా’ అంటూ శ్రేయను శమంతకమణి ప్రశ్నిస్తారు. ఇలా రెండు నిమిషాల సన్నివేశంలో ఆమె నటించారు. ఈ విషయాన్ని ఇటీవల గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ విడుదల సందర్భంగా శమంతకమణి అధికారికంగా తెలిపారు. ఆమె పాత్ర గురించి ప్రశ్నించగా.. ‘సినిమా చూడండి. మీకే తెలుస్తుంద’ని చెప్పి దాటవేశారు

nice

Link to comment
Share on other sites

1 hour ago, SonaParv_522 said:

stage lu, mike lu kanipiste chaalu, telugu jaathi what kay ani speech lu maatram danchestaru.

anthe kaani telugu maatladevaallaki avakaasalu maatram create cheyyaru.

moosukoni mee pani meeru chesukoni vellochu kada. already jobs leka confusion lo unna youth ni inkaa confuse cheyyatam kaakapothe emi raa mee valla desaniki upayogam

 

 

emi bro ala antavu .... jobs vosthayi pothayi but telugu jathi , jathi pi speeches saswatham ... alanti goppa leaders vallanee kadha mana telugu jathi gopathanam manaki telisedi 

Link to comment
Share on other sites

18 minutes ago, sri_india said:

emi bro ala antavu .... jobs vosthayi pothayi but telugu jathi , jathi pi speeches saswatham ... alanti goppa leaders vallanee kadha mana telugu jathi gopathanam manaki telisedi 

okappudu undevaallu anta mithrama

ippudu kanumarugaipoyaru

Link to comment
Share on other sites

Just now, SonaParv_522 said:

okappudu undevaallu anta mithrama

ippudu kanumarugaipoyaru

mitrama leaders eppudu goppavallee ... maname extra expectations pettukoni vatiki leaders reach kavadam ledhu ani feel avuthunam .... mana telugu jathiki aanimuthayalu mana leaders ee mitrama

Link to comment
Share on other sites

22 minutes ago, sri_india said:

mitrama leaders eppudu goppavallee ... maname extra expectations pettukoni vatiki leaders reach kavadam ledhu ani feel avuthunam .... mana telugu jathiki aanimuthayalu mana leaders ee mitrama

alaantappudu vaallani goppavaallu ani anatam enduku mithrama!!!!!!!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...