Jump to content

Chandrababu Naidu Grandson Devansh HulChul | Cute Video on Stage-2064 cm of AP

kiladi bullodu

Recommended Posts

9 minutes ago, Mr Mirchi said:

emi family function adhi.....kcr manadadu thiruguthunnaadu ani...veedi manamadu ni highlighting aa stage meedha :) 

Not Family function i guess this was during Kuchupudi Dance function where Guiness record was set few days back..

Link to comment
Share on other sites

కూచిపూడి వేడుక వైభవంగా సాగింది. గిన్నీస్ రికార్డు కూడా సృష్టించింది విజయవాడలో! అతిరథ మహారథులంతా హాజరైన ప్రోగ్రామ్ లో రికార్డు విన్యాసంతో పాటు చంద్రబాబు మనవడు కూడా చర్చనీయం అయ్యారు. ఎందుకో తెలుసా! 

దేవాన్ష్ తో వచ్చిన లోకేష్ అని టీవీలు ప్రముఖంగా చెప్పాయ్. పదేపదే అవే దృశ్యాలు కనిపించాయ్. రాకకు వెనక సంగతి మాత్రం చెప్పలేదు. ఇంతకీ మేటర్ ఏంటంటే… సన్డే ప్లస్ క్రిస్మస్ కోసం దేవాన్ష్ ఓ రోజు ముందే హైదరాబాద్ నుంచి వచ్చాడు. తాతతో బాగానే అలవటు పడ్డాడు. కానీ జనం, తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నాడట!

వచ్చిపోయేవాళ్ల పలకరింపులు కాస్త కలవరపరుస్తున్నాయ్. దానికితోడు తన కళ్ల ముందు ఉంటాడనే ఉద్దేశంతో చంద్రబాబు … దేవాన్ష్ ని వేడుకకు తీసుకెళ్తా అన్నారట! మీ బాడీ లాంగ్వేజ్ కి ఇంత సెంటిమెంట్ సెట్ కాదులెండి, నేనే తీసుకొస్తా అంటూ తండ్రే వెంటబెట్టుకొచ్చాడట!

కూచిపూడి వేడుక ఆసాంతం ముగ్గురూ వేదికపైనే ఉన్నారు. మూడు జనరేషన్స్ పాల్గొన్న తొలి వేడుక ఇది అంటూ అభిమానులు సంబరపడి పోయారు. ఇప్పటి నుంచే జనంలో ఉండటం మొదలు పెట్టేశావా అంటూ – వెంకయ్య పలకరించే సరికి మనవడికి అర్థమయ్యిందో లేదో కానీ తాతకి మాత్రం నవ్వు తన్నుకొచ్చింది!!! :) 

Link to comment
Share on other sites

3 minutes ago, sri_india said:

idi kaadu.. mana estlyle lo edaina anandi ramanadham garu @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...