Jump to content

ఐటీకి కష్టకాలం తప్పదా..?


JANASENA

Recommended Posts

1 hour ago, Mango said:

45% min. tax if any work is outsourced without taking american ani trump vaadu direct ga hint ichesadu. Also they can't lay off american if he already exist in company and his work is outsourced ani trump vaadu inkoka hint ichesadu. 

Asala SW outsource chestunadu ani ela telstundi physical ga border dati radu software, most of the US banks India lo subsidiary companies peti projects cheyistayi apudu em pikutadu?

Link to comment
Share on other sites

4 minutes ago, xxxmen said:

Asala SW outsource chestunadu ani ela telstundi physical ga border dati radu software, most of the US banks India lo subsidiary companies peti projects cheyistayi apudu em pikutadu?

vaadu outsourcing chesthe 45% extra tax ani law thesthe chaalu and moreover it is illegal to avoid outsource tax ani andulo irikisthe chalu.  migatha krathuvu ni IRS & DOL & SEC chusukuntayi. thella vaadu cheyyalanukunte evvadu aapaledu. 

Link to comment
Share on other sites

1 minute ago, Mango said:

vaadu outsourcing chesthe 45% extra tax ani law thesthe chaalu and moreover it is illegal to avoid outsource tax ani andulo irikisthe chalu.  migatha krathuvu ni IRS & DOL & SEC chusukuntayi. thella vaadu cheyyalanukunte evvadu aapaledu. 

adi jargali ante ikkada biling rates another 50% padali

Under 20$ lo jarigeyy pani ikkada 40$ ki chesukoru kada companies

Link to comment
Share on other sites

1 minute ago, johnubhai_01 said:

malli esesaav ... jBaW3Te.gif

ee dialogue gurthuchesukuntu already 3 yrs kanichesa comp lo so many time aa bridge rane vachindi but datesa  @3$%

Link to comment
Share on other sites

1 minute ago, JANASENA said:

ee dialogue gurthuchesukuntu already 3 yrs kanichesa comp lo so many time aa bridge rane vachindi but datesa  @3$%

inka enni bridge lu daataalo bhayya  xfDcxpP.gif

Link to comment
Share on other sites

2 hours ago, JANASENA said:
3brk104-it.jpg

ముంబయి: భారతీయ ఐటీ పరిశ్రమకు భవిష్యత్తులో కష్టకాలం తప్పదేమో అనిపిస్తోంది. ఇప్పటికే ఇన్ఫీ సీఈవో విశాల్‌ సిక్కా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మరో దిగ్గజ సంస్థ విప్రో ఛైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ కూడా ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు సమస్యలు ఎదుర్కొంటాయంటున్నారు. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ దీని ప్రభావానికి గురికావచ్చని భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే ఆసియాలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్‌పై దీని ప్రభావం పడింది. దాని కార్పొరేట్‌ కస్టమర్లు వ్యయాలను నియంత్రించుకోవడమే దీనికి ప్రధాన కారణం.

ఆ రెండు దేశాల్లో గడ్డుకాలం.. 
దాదాపు రూ.7.36లక్షల కోట్లు విలువైన మన ఐటీమార్కెట్‌ అమెరికా, బ్రిటన్‌లపై ఎక్కువగా ఆధారపడింది. ఈ రెండు దేశాల్లో పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒక పక్క బ్రిటన్‌ ఈయూ నుంచి బయటకు రావడంతో వ్యయనియంత్రణపై దృష్టిపెట్టింది. మరోపక్క అమెరికా భావి అధ్యక్షుడు ట్రంప్‌ తాను అధికారంలోకి వస్తే విదేశీ ఉద్యోగులను వెనక్కి పంపిస్తానని అన్నారు. ఇది విప్రో, ఇన్ఫీలపై ప్రభావం చూపుతుంది. ఐటీ పరిశ్రమ ట్రేడ్‌ బాడీ నాస్‌కామ్‌ కూడా నవంబర్‌లో ఆదాయం అంచనాల్లో కోత విధించింది.

‘ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేగంగా మారిపోతోంది. ఇవన్నీ మనల్ని అస్పష్టమైన, క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకెళుతున్నాయి’ అని విప్రో అధినేత విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Image result for samsonite suitcase

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...