Jump to content

ఒబామా నిర్ణయాలకు తొలి రోజే ట్రంప్ పాతర!


JANASENA

Recommended Posts

3brk36a.jpg

వాషింగ్టన్‌: అమెరికా తదుపరి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తొలిరోజే.. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా తీసుకున్న చాలా నిర్ణయాలను పక్కన పెట్టేయనున్నట్లు తెలుస్తోంది. ఒబామా నిర్ణయాలు దేశ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు అవరోధాలుగా మారుతున్నాయని ట్రంప్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ట్రంప్‌ సన్నిహితుడు, తదుపరి శ్వేతసౌధ సమాచార ప్రసార కార్యదర్శి సీన్‌ స్పైసెర్‌ సోమవారం మాట్లాడారు. ఈ నెల 20న అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు తీసుకున్న రోజే చాలా నిబంధనలు, ఆదేశాలను రద్దుచేస్తామని స్పష్టంచేశారు. అయితే కొత్తగా తీసుకురాబోయే నిబంధనలపై ఆయన స్పందించలేదు.

10న ఒబామా వీడ్కోలు ప్రసంగం: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఈ నెల 10న దేశ ప్రజలను ఉద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు. దేశాధ్యక్షుడిగా ఎనిమిదేళ్ల ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ప్రసంగం సాగనుంది.

Link to comment
Share on other sites

54 minutes ago, alpachinao said:

Ethics body congress control ki techukunta anta kada

regulations are much needed since there are lot of ppl in the market. Billing rates already dhamal ayyayi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...