Jump to content

చెల్లింపు బ్యాంకు ప్రారంభించేందుకు.. పేటీఎంకు ఆర్బీఐ అనుమతి


JANASENA

Recommended Posts

3brk151-paytm.jpg

న్యూదిల్లీ: ప్రముఖ మొబైల్‌ వ్యాలెట్‌ పేటీఎం చెల్లింపు బ్యాంకును ప్రారంభించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) నుంచి అనుమతి లభించింది. ఇటీవల టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ చెల్లింపు బ్యాంకుగా అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పేటీఎంకు కూడా అనుమతి లభించింది. చెల్లింపు బ్యాంకుగా పేటీఎంకు 2015లోనే ఆమోదం లభించినా, అందుకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తి చేయడంలో రెండు సార్లు విఫలమైంది. తాజాగా ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించిందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Direct bank Debit card tho geekochu kada malli third party apps ivanni enduku. Monna evaro farmer edo app use chesthe hack ayyi account nundi 60k Rs. Poyayanta. Now bank or govt. will not gove that money until they find who did so investigate chestune untaru. 

digitalisation valla chala danger untadi india lo china hackers nundi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...