Jump to content

Neeru Neeru Full Song With Lyrics | Khaidi No 150 | Chiranjeevi, Kajal | Rockstar Devi Sri Prasad

timmy

Recommended Posts

33 minutes ago, Picha lite said:

Audio mottam lo ee oka paata bagundi...but chiru gadu raithula kosam ante @3$%

Its okay man.. movie ni movie laaga chudu... aa Vijay gadikante.. siriyo atleast tried .. took risk.. and became.. red pushpam..

Link to comment
Share on other sites

మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్‌150' చిత్రంలోని మరో పాటను యూట్యూబ్‌ లో బుధవారం విడుదల చేశారు. రైతుల కష్టాల నేపథ్యంలో ఈ పాట వస్తుంది. అన్నదాతల ఆక్రందనలను ఆర్థ్రంగా పలికించిన ఈ పాట అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. ఈ పాటను తమను ఎంతోగానో కదిలించిందని అభిమానులు పేర్కొన్నారు.

‘నీరు.. నీరు..
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గుండెలన్ని బీడు
ఆశలన్ని మోడు’  అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. శంకర్‌ మహదేవన్‌ ఆలపించగా, దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. ఇంతకుముందు విడుదల చేసిన పాటలకు కూడా  అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 7న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గుంటూరులోని హాయ్లాండ్లో నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న 'ఖైదీ నెం.150' సినిమాను విడుదల చేయనున్నారు.

Link to comment
Share on other sites

I don't understand.. farmers agriculture ani endukantha emotional aytharu man... let private companies take over that field and handle it... they can do it better...

ee uneducated farmers mosapotharu ...sarigga pandincharu and economy ki bokka kuda... better educate them or put them as employees of a corporate giant where they work as contractors with full knowledge and produce more ... that way they can be happy too..

Link to comment
Share on other sites

26 minutes ago, nandananditha said:

PRP etesaka edcharu alana?

Link to comment
Share on other sites

13 minutes ago, Quickgun_murugan said:

I don't understand.. farmers agriculture ani endukantha emotional aytharu man... let private companies take over that field and handle it... they can do it better...

ee uneducated farmers mosapotharu ...sarigga pandincharu and economy ki bokka kuda... better educate them or put them as employees of a corporate giant where they work as contractors with full knowledge and produce more ... that way they can be happy too..

Current governments are doing as you said and farmera are seeing the result

Link to comment
Share on other sites

6 minutes ago, nandananditha said:

Current governments are doing as you said and farmera are seeing the result

hopefully other pakodi idiots don't make an issue out of it...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...