Jump to content

YSRCP Srikanth Reddy - Mundhu mee Jagan gaadi Naluka kosuko ra pichi fruit ga


sarkaar

Recommended Posts

శ్రీకాంత్ రెడ్డి గారు ఇవి చూసి చెప్పండి, ఎవరి నాలుక కొయ్యాలి ?

 

pattiseema 04012017

 

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి నిన్న ఒక తీవ్ర హెచ్చరిక చేసారు.. పట్టిసీమను తాము వ్యతిరేకం అని ఎవరన్నా అంటే నాలుక కోస్తాం అని అన్నారు. ఈ కామెంట్ పై ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు.

ఎందుకంటే, పట్టిసీమకు తాము వ్యతిరేకం అని, ఒకటి నాలుగు సార్లు అసెంబ్లీలో బల్ల గుద్ది చెప్పింది, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనే విషయం అందరికీ తెలుసు. దీని మీద వైఎస్సార్ సీపీ పెద్ద ఉద్యమమే చేసింది. పట్టిసీమ వద్దనే వద్దు అంది. ఇంత ప్రయోజనం ఉన్న ప్రాజెక్ట్ ఎందుకు వద్దు అంటున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. రాజకీయంగా రాయలసీమకు నీరు వస్తే, తమకు ఇబ్బంది అని వైఎస్సార్ సీపీ ఈ స్టాండ్ తీసుకుంది అనే విషయం అందరికీ తెలిసిందే. కనీసం పట్టిసీమ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుందో కూడా తెలీకుండా, గోదావరి నీటిని రాయలసీమకు ఎలా ఇస్తున్నారు అని ఇప్పటికీ అంటుంటే, ప్రజలు నవ్వుకుంటున్నారు.

 

ఈ విషయం పక్కన పెడితే... ఈ క్రింది వీడియో చూడండి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒకటి నాలుగు సార్లు బల్ల గుద్ది పట్టిసీమకు తాము వ్యతిరేకం అని చెప్తున్నారు. మరి శ్రీకాంత్‌ రెడ్డి ఇప్పుడు ఎవరి నాలుక కోస్తారో ? అసలకే, ఈయన అసెంబ్లీలో జగన్ పక్కనే కూర్చుంటాడు...

 

 

Link to comment
Share on other sites

7 minutes ago, DiscoKing said:

lol tune marcharu ga jaffas @3$%  ee okka example chalu pattiseema entha success indho chepataniki

pant lo shivers modalu ayyayi jaffa gallaki.. Rayalessam antha TDP clean sweep next election..

Link to comment
Share on other sites

1 minute ago, SonaParv_522 said:

ninna jc diwakar gaadu, bukkapatnam cheruvu gurinchi maatladadu. okavela aa cheruvu loki neellu teppiste chaalu maa oori ki oka 5yrs aakali teeruthundi.

okka sari water vasthe inka adhi ongoing process akdaha. depends on rainfall season anuko..

Link to comment
Share on other sites

Just now, sarkaar said:

okka sari water vasthe inka adhi ongoing process akdaha. depends on rainfall season anuko..

adi inka raaledu anukunta uncle. but try chestunnaru. monna release chesindi kurnool and kadapa dist ki. 

ee cheruvu linked to chitravathi river.

Link to comment
Share on other sites

4 minutes ago, SonaParv_522 said:

adi inka raaledu anukunta uncle. but try chestunnaru. monna release chesindi kurnool and kadapa dist ki. 

ee cheruvu linked to chitravathi river.

adhi 3rd phase ki release chestharu anukonta 

Link to comment
Share on other sites

6 minutes ago, sarkaar said:

adhi 3rd phase ki release chestharu anukonta 

hmm. aa cheruvu dry ayipoyi 1 decade avuthondi. kaneesam okkadu kuda pattinchukoledu.

but jc gaadu cheppesariki konchem happy feel ayya.

Link to comment
Share on other sites

36 minutes ago, SonaParv_522 said:

hmm. aa cheruvu dry ayipoyi 1 decade avuthondi. kaneesam okkadu kuda pattinchukoledu.

but jc gaadu cheppesariki konchem happy feel ayya.

TG ravadame manchide ayindhi uncle.

lekapothe dikke undedhi kaadhu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...