Jump to content

Krishnam Raju

DiscoKing

Recommended Posts

Just now, Kool_SRG said:

Rubber stamp but daaniki adeyina chinna state ki ivvochu kaavalante, TN is sensitive and considering the political scene there now i feel not so clever move..

BJp is going to do operation advantage. PAneer slevam and his group MLA;s are in BJP  favor. if Sasikala split AIADMK then the governor giri plays important role, so this rebel is gng to be just a puppet in the hands of bjp to fulfill their whims

Link to comment
Share on other sites

  • Replies 75
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    16

  • SonaParv_522

    9

  • khamosh1

    8

  • kittaya

    4

Popular Days

Top Posters In This Topic

1 minute ago, TOM_BHAYYA said:

Dhathhanna b unnadu aa maathram dhaaniki.. mana rebel star ki ee age lo aa sambar politics lollulu avasarama

No lolli, melliga TN elections lo konni seats ayina ravalani BJP trying.

Link to comment
Share on other sites

Just now, khamosh1 said:

BJp is going to do operation advantage. PAneer slevam and his group MLA;s are in BJP  favor. if Sasikala split AIADMK then the governor giri plays important role, so this rebel is gng to be just a puppet in the hands of bjp to fulfill their whims

+1

Link to comment
Share on other sites

2 minutes ago, SonaParv_522 said:

Bihar gov ga chudalanukuntunna balayya babu ni

Bihar lo factionism ni rowdy-ism ni kookati vellatho pikilinchi padesthadu balayya 

Link to comment
Share on other sites

2 minutes ago, Idassamed said:

No lolli, melliga TN elections lo konni seats ayina ravalani BJP trying.

Bjp ki favor ga jaragalanna aa candidate konchem strong ga undi top level cheppindhi chesettundali.. 

Link to comment
Share on other sites

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, బిజెపి నేత కృష్ణంరాజు తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కృష్ణంరాజు ఫొటోతో సందేశం వైరల్ అయింది. వాస్తవమేంటో తెలుసుకునేందుకు ఆంధ్రజ్యోతి బిజెపి ప్రతినిధులను సంప్రదించింది. అదంతా అబద్ధమని బిజెపి తేల్చి చెప్పింది. గవర్నర్‌గా రోశయ్య పదవీకాలం ముగియడంతో మహారాష్ట్రకు గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్ రావ్ తమిళనాడుకు కూడా అదనపు బాధ్యతలు చేపడ్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమించారంటూ సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం సాగడంతో అంతా నిజమేనని భావించారు. అయితే ఇది ఉత్తి పుకారేనని తేలింది.
 
Link to comment
Share on other sites

11 minutes ago, sri_india said:

varni lottery miss indha ithe @3$% 

Link to comment
Share on other sites

4 hours ago, DiscoKing said:

Appointed as Honourable Governor of Tamil Nadu

nee dumpatega... kastha subject lo clarity undoddu... Krishnam Raju ani oorike vesthe poyyademo ani parigethukuntoo vachaa...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...