Jump to content

Its official....Costco lo bags sardukundam padandi

spider_reddy

Recommended Posts

వాషింగ్టన్ : హెచ్1బీ వీసా జారీ విధానంలో కీలక సంస్కరణల బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో మరోసారి ప్రవేశపెట్టారు. అమెరికాలోని హైటెక్ ఉద్యోగాల్లో భారతదేశం తదితర దేశాల అభ్యర్థులతో భర్తీ చేయడానికి హెచ్1బీ వీసా అవకాశం కల్పిస్తోంది. వర్క్ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని దీనిని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సభ్యులు డారెల్ ఈసా, స్కాట్ పీటర్స్ చెప్పారు. వీరిద్దరూ కాలిఫోర్నియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి చెందినవారే కావడం విశేషం.
 
హెచ్1బీ వీసా మినహాయింపులకు అవసరమైన అర్హతల్లో ముఖ్యమైన మార్పులను వీరు ప్రవేశపెట్టిన ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్ ప్రతిపాదించింది. కనీస వార్షిక వేతనం 1 లక్ష డాలర్లు ఉండాలని, మాస్టర్స్ డిగ్రీ మినహాయింపును తొలగించాలని ప్రతిపాదించింది.
 
డారెల్ ఈసా మాట్లాడుతూ నాయకత్వ స్థానంలో అమెరికా ఉండాలంటే ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించగలగాలని తెలిపారు. అదే సమయంలో అమెరికా వర్కర్లకు బదులుగా విదేశీ చౌక ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్ ద్వారా తీసుకురావడానికి కంపెనీలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. ఈ బిల్లు ఈ రెండు లక్ష్యాలను నెరవేరుస్తుందన్నారు. కంపెనీల్లో అత్యున్నత నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలను స్థానికులతో భర్తీ చేయలేనపుడు మాత్రమే ఇతర దేశాల అభ్యర్థులతో భర్తీ చేసేందుకు అవకాశం ఇస్తుందన్నారు. ఈ ఉద్యోగాలకు సగటు అమెరికన్ ఉద్యోగి జీతంతో సమాన స్థాయికి హెచ్1బీ వీసాకు అవసరమైన జీతాన్ని పెంచడం వల్ల ప్రాఫిట్ ఇన్సెంటివ్‌ను తొలగించడం ద్వారా జరిగే దుర్వినియోగాన్ని తగ్గిస్తుందన్నారు. వాస్తవంగా అవసరమైన కంపెనీలకు మాత్రమే ఈ వీసాలు అందుబాటులో ఉండేందుకు వీలవుతుందన్నారు.

Bill is passed in congress next senate next trump tatha sign ee migilipoindi....kottesam..:)

Link to comment
Share on other sites

10 minutes ago, spider_reddy said:

Bill pass ayyinda ?

Link to comment
Share on other sites

2 minutes ago, spider_reddy said:

yes aindi uncle next week it goes to trumpf tatha for signature.

Only proposed anukunna. Pass kooda ayyindi antey inka assam ee 

Link to comment
Share on other sites

errinayala....

biss pass ayindi...trump santhakam..

biongu...anni meere decide cheyurri...inka trump santhakam endi bongu boshanam...a santhakam kuda meere pettidobburri..

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

errinayala....

biss pass ayindi...trump santhakam..

biongu...anni meere decide cheyurri...inka trump santhakam endi bongu boshanam...a santhakam kuda meere pettidobburri..

^^

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

errinayala....

biss pass ayindi...trump santhakam..

biongu...anni meere decide cheyurri...inka trump santhakam endi bongu boshanam...a santhakam kuda meere pettidobburri..

give it I say santhakam anti FBI stamp kuda vestham.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...