Jump to content

ఐటీ కంపెనీలకు వేల కోట్లు నష్టం


JANASENA

Recommended Posts

6brk-136h1b-visa1.jpg

ముంబయి: హెచ్‌1-బి వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో మళ్లీ ప్రవేశపెట్టడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, మైండ్‌ ట్రీ, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఎంఫసిస్‌ కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.

శుక్రవారం నాటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో ఐటీ రంగ షేర్లు 2.5శాతం పడిపోయాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 3.5శాతం, ఇన్ఫోసిస్‌ 2.5శాతం, టీసీఎస్‌ 2శాతం, విప్రో 2శాతంమేర దిగజారాయి. నష్టాలు చవిచూసిన ఈ కంపెనీల మార్కెట్‌ విలువ మొత్తం రూ.22వేల కోట్లు అని మార్కెట్‌ నిపుణులు తెలిపారు.

హెచ్‌1-బి వీసా దుర్వినియోగానికి తాజా బిల్లు అడ్డుకట్ట వేస్తుందంటూ రిపబ్లికన్‌ నేతలు డారెల్‌ ఇసా, స్కాట్‌ పీటర్స్‌ ఈ బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. తక్కువ వేతనాలకే విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకోవడం ద్వారా అమెరికన్లకు ఉపాధిని దూరం చేస్తున్న సంస్థలపై చర్యలకు దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. హెచ్‌1-బి వీసాకు కనీస వేతనాన్ని రూ.67లక్షలకు(ఏడాదికి) పెంచడం, మాస్టర్స్‌ డిగ్రీ విషయంలో ఇస్తున్న మినహాయింపులను తొలగించడం వంటి మార్పులను ఈ బిల్లులో ప్రతిపాదించారు.

Link to comment
Share on other sites

Just now, boeing747 said:

chivariki aa bill pass avutundo ledo kuda teledu, appude news

Indian govt must encourage start-ups inka entha kalam you yes meeda bathakali manam.

Link to comment
Share on other sites

24 minutes ago, JANASENA said:

Indian govt must encourage start-ups inka entha kalam you yes meeda bathakali manam.

agreed.. already motion lo undhi anuko startups craze

Link to comment
Share on other sites

Should'nt these companies be focusing on capturing Indian market given govt wants to make digital India? 

I don't get this logic enduku US lone ekkuva IT jobs untayi and not in other countries or in india?

Link to comment
Share on other sites

17 minutes ago, Cool said:

Should'nt these companies be focusing on capturing Indian market given govt wants to make digital India? 

I don't get this logic enduku US lone ekkuva IT jobs untayi and not in other countries or in india?

cuz 70% products in india u use are Born in USA simple...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...