Jump to content

K150 reviews thread


coffee

Recommended Posts

Khaidi No. 150 movie review:

Megastar, Style and BGM with over the top action scenes.

Khaidi No.  150 has a mega treat for fans as Megastar Chiranjeevi is returning back with not one, but a double role. Chiranjeevi plays 2 roles in Khaidi no. 150 so there would be no doubt that fans would be ready to see Chiranjeevi in 2 roles. The film stars Kajal Aggarwal as Chiranjeevi’s love interest.

Quick Review of Khaidi No. 150: Though entertaining, all the commercial elements made the emotions skip from the movie making it a commercial mass entertainer rather than a honest attempt at storytelling.

Link to comment
Share on other sites

Highlights and Positives:

  • Boss is back(Chiranjeevi’s antics and moves)
  • Story
  • Songs and dance
  • BGM
  • Some emotional scenes with Villagers

Negatives and Minus points:

  • Interruption of songs in between Story
  • Over the top action scenes
  • Comedy sequences
  • Making the story of poor villagers commercial rather than keeping it serious
  • Editing

Khaidi No. 150 Rating – 3/5 stars

Link to comment
Share on other sites

Khaidi 150 Telugu Movie Positive and Negative Traits

Positive Points:

  • Editing and Cinematography
  • Meaningful songs
  • Background Score.
  • Good Run time and no boring moments.

Negative points:

  • More emotions
  • Lagging in some parts of the story.
Link to comment
Share on other sites

ing.jpg

నటీనటులు : మెగాస్టార్ చిరంజీవి, కాజల్, బ్రమ్మనందం, పోసాని, పృథ్వి, అలీ తదితరులు

దర్శకుడు : వి వి వినాయక్

నిర్మాత : రామ్ చరణ్ తేజ

సమర్పణ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

సంగీతం  : దేవిశ్రీప్రసాద్

ఛాయాగ్రహణం : రత్నవేలు

కూర్పు : గౌతం రాజు

నిడివి:147 నిమిషాలు

విడుదల తేది : 11-1-2017

మెగాస్టార్ చిరంజీవి .. ఈ పేరు వింటే కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి చివరికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ చైర్ అందుకున్న అతని నిరంతర కృషి కనిపిస్తుంది. నటుడిగా మంచి క్రేజ్ ఉన్న సమయంలో సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి వెళ్లి ..తాజాగా 8 ఏళ్ళ తర్వాత వెండి తేర మీద కనిపించాబోతుండడంతో అతని అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి .సామాన్య ప్రేక్షకుడికి సైతం చిరు చాలా రోజులు తర్వత కనిపిస్తుండటంతో ఈ చిత్రం చూడటానికి ఆశక్తి గా ఉన్నారు.తమిళ కత్తి రిమేక్ గా వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకుందో.. లేక వర్మ  మొదలైన విశ్లేషకులు మొదటి నుండి చెప్తున్నట్టు వాళ్ళ నోటికి పని దొరికిందో చూద్దాం ..

కథ :
రైతుల కోసం ఓ యువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా మూల కథ. రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లాలో నీరూరు అనేగ్రామంలో రైతులు వ్య‌వ‌సాయాన్నే న‌మ్ముకుని జీవిస్తుంటారు. ఆ గ్రామంలో భూములు స్వాధీనం చేసుకోవాల‌ని ట్రై చేస్తోన్న కార్పొరేట్ శ‌క్తుల‌కు అగ‌ర్వాల్ (త‌రుణ్ అరోరా) నాయ‌క‌త్వం వ‌హిస్తుంటాడు. రైతుల‌ను చంపేసి వారి శ‌వాల నుంచి వేలిముద్ర‌లు తీసుకుని వారి సాగు భూములు వారికి తెలియ‌కుండానే స్వాధీనం చేసుకుంటాడు. దీంతో ఒకేసారి ఆరుగురు రైతులు గ్రామం కోసం లైవ్ వీడియో తీయించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటారు. ఆ న్యూస్‌తో నీరూరు రైతుల పోరాటం వెలుగులోకి వ‌స్తుంది. ఆ గ్రామానికి చెందిన కొణిదెల శివ‌శంక‌ర్ ప్ర‌సాద్ అలియాస్ శంక‌ర్ (చిరంజీవి) రైతుల త‌ర‌పున పోరాటం చేస్తుంటాడు.

దొంగ‌త‌నాలు చేసుకునే క‌త్తి శీను (చిరంజీవి) క‌ల‌క‌త్తా సెంట్ర‌ల్ జైలు నుంచి త‌ప్పించుకుని హైద‌రాబాద్ వ‌స్తాడు. ఈ క్ర‌మంలో ఓ రోజు రాత్రి యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డిన శంక‌ర్‌ను చూసి షాక్ అవుతాడు. శంక‌ర్ అచ్చం త‌న‌లా ఉండ‌డంతో అత‌డిని ఆసుప‌త్రికి తీసుకువెళ్లి…అక్క‌డ త‌న వ‌స్తువుల‌ను పెట్టి ఎస్కేప్ అవుతాడు. దీంతో పోలీసులు శంక‌ర్‌ను శీను అనుకుని తీసుకువెళ్లి జైళ్లో పెడ‌తాడు. ఈ క్ర‌మంలో అనుకోకుండా శంక‌ర్ ప్లేస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శీను ముందు దొంగ‌గానే ఉన్నా త‌ర్వాత నీరూరు రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకుని వారి కోసం కార్పొరేట్ అగ‌ర్వాల్‌తో పోరాడుతుంటాడు.

శీను సుబ్బ‌ల‌క్ష్మి (కాజ‌ల్‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌రోవైపు జైలు నుంచి త‌ప్పించుకున్న శంక‌ర్ త‌న గ్రామ రైతుల కోసం శీను చేస్తోన్న పోరాటం చూసి ఏం చేశాడు ? ఫైన‌ల్‌గా శీను కార్పొరేట్ శ‌క్తుల భ‌ర‌తం ఎలా ప‌ట్టాడు ? నీరూరు రైతుల స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వం దిగి వ‌చ్చేందుకు శీను ఏం చేశాడు ? చివ‌ర‌కు ఈ క‌థ ఎలా ముగిసింది అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేషణ :

చాలా రోజులతర్వాత  మెగాస్టార్ తెర మీద కనిపిస్తుండటంతో పెరిగిపోయిన భారి అంచనాలతో వచ్చిన ఈ సినిమా మీద ఆ ప్రభావం కనిపిస్తుంది .

ఇప్పటికే చిరు తో టాగూర్ సినిమా తీసిన వి వి వినాయక్ ఇక్కడ చిరు అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమా తీసాడు అని అర్ధం అయ్యి పోతుంది . అందుకే పాత చిరు మ్యనరిజమ్స్ చూపించటానికి ట్రై చేశాడు .

ఈ సినిమా తమిళ రిమేక్ కావటంతో ఆ వాసన ఛాయలు కనిపించకుండా ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్న అవి కనిపిస్తాయి .

సినిమా ప్రదమార్దం దర్శకుడు ఏ మాత్రం ప్రభావం చూపించ లేకపోయాడు . కాని సినిమా ద్వితీయార్దంలో రైతుల బ్యాక్ డ్రాప్ లో జరిగే సన్నివేశాలు చాలా బాగా తీసాడు అని చెప్పొచ్చు .

రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పాటల్లో పస లేకపోయినా సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం దేవి శ్రీ ప్రసాద్ వంద రెట్లు న్యాయం చేసాడు.

చిరు , నటన ఏ మాత్రం తగ్గక పోయిన కొంచెం కొత్తగా ఉంటుంది. ఇంకా సినిమాకి కర్చు పెట్టి ఉంటె బాగుండేది అనిపిస్తుంది .కాజల్ అగర్వాల్ చిరు పక్కన ఓకే అనిపించింది .

ప్లస్ లు:

చిరంజీవి ఒంటరి పోరాటం ( సినిమా మొత్తం తన బుజాల మీద మోసాడు)

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

సినిమా ద్వితీయార్డం

సినిమాటోగ్రఫీ

మైనస్ లు:

పాటలు

బోర్ కొట్టించే సినిమా  ప్రదమార్ధం

సినిమా మాతృక తమిళ్ ప్రింట్ దించేయడం

తుస్ మన్న బ్రహ్మానందం కామెడీ

చిరు మునుపటిలా డాన్స్ వేయలేక పోవటం ( 60 ఏళ్ళ వయసులో అంతకంటే ఎవరు వేయలేనప్పటికి కొంతమంది

(నిరుత్సాహ పడ్డారు)

రేటింగ్:2.75/5

చివరిగా:అనుకున్న అంచనాలు అందుకోలేక పోయినప్పటికి చిరు కోసం చూడొచ్చు..చిరు అభిమానులకి ఖైదీ 150 పండగ శుభాకాంక్షలు …

 

Link to comment
Share on other sites

  • 4 months later...
Just now, vendetta said:

abbo movie reviews rasedi nuvu malli nannu pointing

pedda yedupu fellow laga unavga

enduku kottukuntunnaru meeru 

Link to comment
Share on other sites

Just now, kiraak_poradu said:

enduku kottukuntunnaru meeru 

vadi posts anni chudu nannu personal abuse chestunnadu  movie reviews,fat obese and consultancy ani 

cheap fellow

Link to comment
Share on other sites

Just now, vendetta said:

e type movie reviews nenekda rayaledu, na opinion cheppedanni nachinda leda ani nilaga vidamarchi chele anta time naku ledu  BATTA TALA uncle

u sawed him?

Link to comment
Share on other sites

Just now, vendetta said:

vadi posts anni chudu nannu personal abuse chestunnadu  movie reviews,fat obese and consultancy ani 

cheap fellow

ignore gavanni personal ga theeskuntara

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...