Jump to content

NA ROTTA LO CINEMA

pulibidda

Recommended Posts

bojja boss is back

endi aa kalakandam....tamil kathi ni chedagottaru...

vijaya fights intensity ekkada...ivekkada...coin fight aithe comedy

kajal papa...song mundu matrame vosthundhi...

direction...meeku dandam vinayak garu...chusi kuda teyalekapoyaru....pure emotional mesage subject ni commercial cheddamani ...fail ayyaru....talakay noppi...150rs bokka...chi chi....comedy ade patha rotta comedy

ennii sarlu sankranthiki vachina sare...megays ki siggu radu...

okka roju collection cheppukoni bathakandi inka....already matnies drops in kurnool

Link to comment
Share on other sites

  • Replies 58
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • pulibidda

    11

  • lazybugger

    10

  • mettastar

    5

  • Naaperushiva

    5

Popular Days

Top Posters In This Topic

exact collection will be around 60c closing....because reaptnundi inko big movie....

allu mama kastapadithe danni...80 chesthadu......anthe ...antis bayapadalsina pani ledhu...srimanthudu...janatha garage records safe

bojja boss back with flop movie khaidhi no..150.5

Link to comment
Share on other sites

exact collection will be around 60c closing....because reaptnundi inko big movie....

allu mama kastapadithe danni...80 chesthadu......anthe ...antis bayapadalsina pani ledhu...srimanthudu...janatha garage records safe

bojja boss back with flop movie khaidhi no..150.5

Link to comment
Share on other sites

2 minutes ago, ToughGuy said:

tomoroow balayya di nakeyyi

confirmed ga...jai balayya...jai jai balaya....repu nuvve chepthav gundela medha cheyyi veskoni...ee movie bagundho...

oka historical movie hit aiythe ela untado ...ma balyya chupisthadu

9 minutes ago, pulibidda said:

confirmed ga...jai balayya...jai jai balaya....repu nuvve chepthav gundela medha cheyyi veskoni...ee movie bagundho...

oka historical movie hit aiythe ela untado ...ma balyya chupisthadu

hope so hit avvali maku chiru cinema hit avvalsina pani ledu 

screen meedha kanipisteh chalu andhukiosam movie chustunaru chala mandi

Link to comment
Share on other sites

5 minutes ago, fake_Bezawada said:

hope so hit avvali maku chiru cinema hit avvalsina pani ledu 

screen meedha kanipisteh chalu andhukiosam movie chustunaru chala mandi

yes...nenu hardcore nandamuri fan...kani chusa...even i like his hard work in the past...kani megays...mamanlni ..ma cinemani tokkesala matladuthunnaru...bossu...so frustation...enni sarlu odds gelichado telidhu..pilla fans ki..repu telusthundhi balayya satha...dissapointed with khaidhi

Link to comment
Share on other sites

రేటింగ్ : 2.5 / 5 

కామెంట్  లైన్: మరో సినీ  ప్రజారాజ్యం  .

కత్తి శీను (చిరంజీవి) జైలు నుంచి ఎస్కేప్ అయ్యి విదేశాలకి వెళ్ళాలి అని డ్రీం లో ఉండేవాడు. జైలు నుంచి పారిపోతున్న టైం లో తన వాళ్ళ  ఆక్సిడెంట్ కి కారణం  అయినా మనిషి కాపాడుతాడు. కాపాడిన మనిషి ( శంకర్) సేమ్ తో సేమ్ అతని లాగే వుండి చూసి  షాక్ అవుతాడు. తెలివిగా అలోచించి శంకర్ ని తన ప్లేస్ లో జైలు కి పంపిస్తాడు శీను.

విదేశాలకి వెళ్లాలని ఎయిర్ పోర్ట్ వరకు వెళుతాడు. కానీ అక్క తొలి చూపులోనే కాజల్ ని చూసి లవ్ లో పడతాడు శీను. కాజల్ కోసం తన జర్నీ ని వాయిదా వేసుకొని కాజల్ వెనుక తిరుగుతూ ఉంటాడు. కాజల్ ద్వారా ఓల్డ్ ఏజ్ హోమ్ లో కి శంకర్ లాగ అడుగు పెడతాడు.

శీను పైన అటాక్స్ జరుగుతూ ఉంటాయి , అవి ఎందుకో అర్థం కానీ శీను ఈ అటాక్స్ శంకర్ పైన జరిగేవి అని గ్రహిస్తాడు. శీను శంకర్ గురించి ఆరా తీస్తాడు . అతని సమస్యలు తీర్చడానికి రెడీ అవుతాడు .

శంకర్ సమస్యలు విషయాన్ని వస్తే, షరా మామూలే సినిమా కష్టాలు లాంటివే.

లీడ్ ఆక్టర్స్ అభినయం :
చిరంజీవి : 9 సంవత్సరాల తరువాత రీఎంట్రీ ఇచ్చిన క్రేజ్ తగ్గలేదు అని చెప్పచు. ఐతే యాక్ట్యంగ్
 మాత్రం హుషారు కనిపించలేదు అని చెప్పాలి. చాల వరకు కామెడీ అంగెల్ నే వాడాడు ఎమోషన్స్ పండించడం లో కష్టపడ్డాడు. మొదటినుంచి అతని వీక్ పాయింట్ అయినా డైలాగ్ డెలివరీ క్యారెక్టర్ పైన కొంత ప్రభావం చూపింది అని చెప్పచు. రెండు రకాల పాత్రలతో డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేసాడు. పోస్టర్స్ లో కనిపించిన ఫ్రెష్ నెస్ సినిమా లో మిస్ అయ్యింది .

కాజల్ : చాల మటుకు పాటలకి పరిమితం . లిమిటెడ్ రోల్ . సాంగ్స్ లో మునుపటి లాగ చార్మింగ్ మిస్సింగ్ కొట్టివచ్చినాట్లు అనిపిస్తుంది

విలన్ : ఒరిజినల్ మాదిరిగానే  నామ్ కె వాస్తే.

ఇతరులు : అలీ , బ్రహ్మానందం కామెడీ చిరాకు పుట్టిస్తాయి.

మ్యూజిక్: DSP పాటలు ఫాన్స్ కి కూడా లేట్ గా నచ్చాయి. స్క్రీన్ పైన రెండు సాంగ్స్ గుడ్ . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఫీల్ ఐతే కనపడలేదు. మణిశర్మ ని మిస్ అయ్యాము అనే ఫీల్ రాకుండా మానదు.

డాన్స్: వయసు మళ్ళిన, డాన్స్ వెయ్యడానికి ట్రై చేసాడు చిరంజీవి. కానీ అవి అంత అట్ట్రాక్ట్ చెయ్యవు.

ఫైట్స్ : ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఒక్కటే మెయిన్ ఫైట్. అది కూడా శ్రీహరి సినిమా లో ఫైట్స్ లాగ తీసాడు వినాయక్.

డైలోగ్స్ : పరుచూరి బ్రదర్స్ రాసిన డైలోగ్స్ అదే పాత పచ్చడి లాగ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడా ఉన్న చిరంజీవి ప్రస్తుత  టీడీపీ గవర్మెంట్ పై సెటైర్ వెయ్యడానికి సినిమా తెయ్యనవసరం లేదు అనే విషయం మరచిపోయాడు.

డైరెక్షన్ : ఫారం లో లేని  వినాయక్ సెలెక్ట్ చేసుకోవడం పెద్ద తప్పు చేసారు అని చెప్పచు. ముక్యంగా సెకండ్ హాఫ్ లో ఐతే ఆ డ్రాగింగ్ కి చిరాకు వస్తది. స్క్రీన్ప్లే పైన కాన్సన్ట్రేట్ చేసి ఉండాల్సింది. హీరోషిమ్ ని ఎలేవేషన్ కి పెట్టింది పేరు  అయినా వినాయక్ చిరు ని సరిగా వాడుకోలేదు అని చెప్పచు. సెకండ్ హాఫ్ లో  ఐతే అసలు వినాయక్ మార్క్ ఎక్కడ కనిపించదు. దాసరి నారాయణ రావు టేకింగ్ లా  ఈ సినిమా లో చాల చోట్ల కనిపిస్తుంది.

టెక్నిషన్స్ : DOP రత్నవేలు బాగుంటుంది. కానీ ఫ్రేమ్ డల్ గా కనిస్తుంది . ఎడిటింగ్ గౌతమ్ రాజు ఫెయిల్ అయ్యాడు అని చుసిన ప్రతివారు చెపుతారు

Link to comment
Share on other sites

14 minutes ago, pulibidda said:

yes...nenu hardcore nandamuri fan...kani chusa...even i like his hard work in the past...kani megays...mamanlni ..ma cinemani tokkesala matladuthunnaru...bossu...so frustation...enni sarlu odds gelichado telidhu..pilla fans ki..repu telusthundhi balayya satha...dissapointed with khaidhi

mega fans kaadu kani 

see chennai bro no theaters for sathakarni i pity for bala krishna fans 

150 ki emo morning 5 Am nunchi guindy lo fan shows etc etc

repati nunchi vijay movie release so full multiplex occupied ikkada and bangalore lo kooda no sathakarni very few theaters 

Link to comment
Share on other sites

16 minutes ago, pulibidda said:

yes...nenu hardcore nandamuri fan...kani chusa...even i like his hard work in the past...kani megays...mamanlni ..ma cinemani tokkesala matladuthunnaru...bossu...so frustation...enni sarlu odds gelichado telidhu..pilla fans ki..repu telusthundhi balayya satha...dissapointed with khaidhi

many got dissapointed with khaidi but chiranjeevi is the only factor to drive the movie forward 

Link to comment
Share on other sites

30 minutes ago, fake_Bezawada said:

mega fans kaadu kani 

see chennai bro no theaters for sathakarni i pity for bala krishna fans 

150 ki emo morning 5 Am nunchi guindy lo fan shows etc etc

repati nunchi vijay movie release so full multiplex occupied ikkada and bangalore lo kooda no sathakarni very few theaters 

banglore is not the point...manavallandaru pandakki ikkadiki vacharu ga...plus khaidhi mass cinema...

vijayawada lo benfit shows tokkaru aa lekkana..

satakarni ki permissions unnai 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...