Jump to content

ఖైదీ టికెట్ 25 డాలర్లు… డిస్కౌంట్ 23 డాలర్లు !

xxxmen

Recommended Posts

సంక్రాంతి ఆఫర్ లో కూడా ఇంత చవగ్గా దొరకవ్ సరుకులు. కానీ అమెరికాలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమా టికెట్లు సరసమైన ధరకే దొరుకుతున్నాయ్. రేటు 25 డాలర్లు పెట్టారు. అమ్మడం మాత్రం 2 డాలర్లకే అమ్ముతున్నారు. 23 డాలర్లు డిస్కౌంట్. ఎందుకంటే ఇక్కడే ఓ ట్రిక్ ఉంది.

ఫస్ట్ డే రోజునే వన్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించాలన్నది టార్గెట్. అందుకే రేటు 25 డాలర్లు పెట్టారు. అంత పెడితే చూస్తూ చూస్తూ మనోళ్లు కొనరు కదా ! అందుకే ఏకంగా 23 డాలర్లు ఇచ్చేశారు డిస్కౌంట్. కలెక్షన్లు లెక్కేసేటప్పుడు మాత్రం 25 డాలర్లు కౌంట్ అవుతాయ్. అంటే 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేశాం అని రికార్డు క్లైమ్ చేసినా వచ్చేది మాత్రం అందులో 10% మాత్రమే !
బాహుబలి, శ్రీమంతుడు లాంటి సినిమా దెబ్బతో గజగజలాడుతున్నట్టున్నారు. అందుకే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అయినా ఎందుకు ఇవన్నీ వచ్చినోడికి వచ్చినంత అని ఊరుకోవచ్చుగా అంటే… కోరు ! ఎందుకంటే… బాస్ అనేశాడు కదా అమ్మడు… లెట్స్ డు కుమ్ముడు అని ! అందుకే ఇలా అమ్మడం… కుమ్మడం ! హహ్హ్హహ…!

Link to comment
Share on other sites

1 minute ago, xxxmen said:

yaada pattinav ra deenni

Link to comment
Share on other sites

5 minutes ago, xxxmen said:

ee article evadithy rasadooo .... nabooo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...