Jump to content

T mobile inthaki refund chesindha


Ford_Abbai

Recommended Posts

టి-మొబైల్‌కు ‘ఖైదీ’ దెబ్బ! 

అమెరికాలో మంగళవారం 2 డాలర్లకు టికెట్‌ ఆఫర్‌.. సాధారణంగా టికెట్‌ ధర 9.15 డాలర్లు
2 డాలర్లు ప్రేక్షకుల నుంచి వసూలు
మిగతా సొమ్ము చెల్లింపు బాధ్యత టి-మొబైల్‌ది
ఖైదీ నంబర్‌ 150 టికెట్‌ వెల25 డాలర్లు
5 కోట్ల దాకా చెల్లించాల్సి రావడంతో అప్రమత్తమైన టి-మొబైల్‌.. దర్యాప్తు
వాషింగ్టన్: అమెరికాలో 4జీ సేవలందించే సుప్రసిద్ధ జర్మన్‌ టెలీకమ్యూనికేషన్స్‌ కంపెనీకి.. ‘ఖైదీ నంబర్‌ 150’ దెబ్బ తగిలింది. ఆ కంపెనీకి.. చిరంజీవి సినిమాకీ సంబంధమేంటంటారా? ఆ సంస్థ తమ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ‘టి-మొబైల్‌ ట్యూస్‌డేస్‌’ పేరిట ఆఫర్‌ ప్రకటించింది. దాంట్లో భాగంగా.. టి-మొబైల్‌ వినియోగదారులు తమ ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అయ్యి మంగళవారం నాడు 2 డాలర్లకు సినిమా టికెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. సాధారణంగా అమెరికాలో సినిమా టికెట్ల వెల 9.15 డాలర్లుగా ఉంటుంది. 2 డాలర్లు పెట్టి ప్రేక్షకులు టికెట్లు కొనగా.. మిగతా మొత్తాన్ని టి-మొబైల్‌ సంస్థ డిసి్ట్రబ్యూటర్లకు చెల్లిస్తుంది. తద్వారా ఆ సంస్థకు ప్రచారం లభిస్తుంది. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అమెరికాలో రిలీజైన ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా టికెట్లను చిరు ఫ్యాన్స్‌ ఇబ్బడిముబ్బడిగా కొన్నారు. అమ్ముడైన టికెట్లలో 31,837 టికెట్లు.. అంటే దాదాపుగా 35 శాతం టికెట్లు టి-మొబైల్‌ ట్యూస్‌డే ఆఫర్‌లో అమ్ముడయ్యాయి. కానీ.. టికెట్‌ వెల మామూలు సినిమాల్లాగా 9.15 డాలర్లు కాదు. మనదేశంలోలా భారీగా పెంచేసి 25 డాలర్లుగా పెట్టారు. లెక్కప్రకారమైతే ఆఫర్‌లో భాగంగా ఈ 31,837 టికెట్లకూ టి-మొబైల్‌ సంస్థ ప్రేక్షకులు ఇచ్చే 2 డాలర్లు పోగా ఒక్కో టికెట్‌కూ 23 డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా రూ.5 కోట్లకు సమానం. 31 వేలకు పైగా టికెట్లు అమ్ముడు కావడం, టికెట్‌ వెల 25 డాలర్లు కావడంతో ఆ సంస్థ అప్రమత్తమై అంతర్గత దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ ఆ సంస్థ గనక పెంచిన ధరతో తమక సంబంధం లేదని.. ఎప్పటిలాగానే ఒక్కో టికెట్‌కూ 7.15 డాలర్లు మాత్రమే చెల్లిస్తామంటే.. భారీ మొత్తాలు చెల్లించి అమెరికాలో ఈ సినిమా హక్కులు తీసుకున్నవారి పరిస్థితి గల్లంతేనని చిత్రపరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి!! అప్పుడు అసలు దెబ్బ ‘టి-మొబైల్‌’కు కాక.. హక్కులు తీసుకున్నవారికి పడుతుందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Link to comment
Share on other sites

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    10

  • Picha lite

    4

  • Ford_Abbai

    4

  • DaleSteyn1

    4

Popular Days

Top Posters In This Topic

8 minutes ago, The Warrior said:

is it really happened? T-Mobile news vunda.. okasari link veyyu ikkada

evaro ford abbai lanti n slave khaidi150 collections choosi kadupumanta tho valla pacha media lo oka reporter ki call chesi valla kadupu mantatho ochina creativity tho edho cheppuntaru aadu daaniki masala add chesi raasadu asalu ekkadanna tmobile kaani fandango kaani maaku prob or maaku intha nashtam ani release chesindha idhantha n slaves creativity

Link to comment
Share on other sites

@3$%

Uncle gajji gurinchi nuvve matladali

 

Ne laga main media lo edvataniki em lepothe nfdb lo 10 years back posts copy seskochi edchi gajji gokune cheap kameene kutthe gadni assalu kadu

Link to comment
Share on other sites

1 minute ago, Ford_Abbai said:

@3$%

Uncle gajji gurinchi nuvve matladali

 

Ne laga main media lo edvataniki em lepothe nfdb lo 10 years back posts copy seskochi edchi gajji gokune cheap kameene kutthe gadni assalu kadu

giphy.gif

Link to comment
Share on other sites

 Title lo clear ga rasina t mobile refund chesindhi ani..

 

Chesthe chesindhi veyochu ga..

 

Jagan gadu doddi community ni drainage lo kalipe sadu ani ..uncle roju roju ki bp tho sachipotunnadu

 

Peru lo kooda caste slavery chupinche doddi uncle adhi kooda 21st century usa lo putte pillalu kooda doddi tag ni tagilinchi jaffa batch slaverism gurinchi class peekutunte...sharmila song padutunatlu vundhi

Link to comment
Share on other sites

3 minutes ago, Ford_Abbai said:

@3$%

Uncle gajji gurinchi nuvve matladali

 

Ne laga main media lo edvataniki em lepothe nfdb lo 10 years back posts copy seskochi edchi gajji gokune cheap kameene kutthe gadni assalu kadu

hey n  kattu baanisa sirio  collections choosi manduthundha @3$%

Link to comment
Share on other sites

Evadiki kavali uncle collections..

 

I don't watch balakrishna movies.

 

Nuvvu susthavemo nenu asalu chudanu

 

Adhi flop aina i dint care..

 

Nenu genuine ga T-Mobile gurinchi vacha because distribution business lo rumours vunda koodadu

 

And at the same time..mana db lo evarina k150 valla labham vastha all d best for them..

 

If you took k150 print congrats to you..

 

Link to comment
Share on other sites

9 minutes ago, DiscoKing said:

giphy.gif $750K man not 500

May be, but does it make any difference for a company who has more than 60 million customers...

Twitter lo ayite john legere gaadini tag chesi mari savadobbutunnaru...damn

Link to comment
Share on other sites

57 minutes ago, DaleSteyn1 said:

evaro ford abbai lanti n slave khaidi150 collections choosi kadupumanta tho valla pacha media lo oka reporter ki call chesi valla kadupu mantatho ochina creativity tho edho cheppuntaru aadu daaniki masala add chesi raasadu asalu ekkadanna tmobile kaani fandango kaani maaku prob or maaku intha nashtam ani release chesindha idhantha n slaves creativity

Lol appatlo chiru gadu Thumbs up brand ambassador ga unapudu ee Slaves danni thagale... ipudu T mobile lo cheap lo ostuna Verizon or sprint ki move avtharemo@3$% 

Link to comment
Share on other sites

54 minutes ago, Ford_Abbai said:

@3$%

Uncle gajji gurinchi nuvve matladali

 

Ne laga main media lo edvataniki em lepothe nfdb lo 10 years back posts copy seskochi edchi gajji gokune cheap kameene kutthe gadni assalu kadu

CITI_c$y

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...