Jump to content

ఖైదీకి దెబ్బేసిన శాతకర్ణి


Bangaruu

Recommended Posts

ఖైదీకి దెబ్బేసిన శాతకర్ణి

తొలి రోజు యుఎస్‌ బాక్సాఫీస్‌ని కుదిపేసిన ఖైదీ నంబర్‌ 150 సెకండ్‌ డే ఆశించిన స్థాయిలో డాలర్లు సాధించలేకపోయింది. బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' రావడంతో సినీ ప్రియుల ఫోకస్‌ అటు మళ్లింది. ఆ చిత్రానికి దాదాపు నాలుగు లక్షల డాలర్లు రావడంతో ఖైదీకి రావాల్సిన దాంట్లో కనీసం ఒక సగం డాలర్లకి కోత పడింది.

మూడవ రోజున ఖైదీ, శాతకర్ణికి తోడు శతమానం భవతి కూడా థియేటర్లలోకి దిగిపోయింది. దీంతో గురువారం చిరంజీవి చిత్రానికి అరవై అయిదు వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. తొలి రోజు మిలియన్‌కి పైగా సాధించిన చిత్రం మూడో రోజుకి ఇంతకి పడిపోవడం అరుదుగా జరుగుతుంది. 

మార్కెట్లో వున్న సినిమాలకి బిజినెస్‌ షేర్‌ అయిపోవడం వల్లే ఇది జరిగిందని ట్రేడ్‌ అంటోంది. అయితే ఇంకా వీకెండ్‌ మొదలు కాలేదు కనుక అప్పుడే ఏ సినిమా బెంగ పడాల్సిన పని లేదు. శుక్ర, శనివారాల్లో సంక్రాంతి సినిమాలన్నీ బాగా ఆడాలి మరి. ఈ వీకెండ్‌ పూర్తయ్యే లోగా ఖైదీ రెండు మిలియన్ల మార్కుని, శాతకర్ణి మిలియన్‌ డాలర్ల రేంజ్‌ని చేరుకుంటాయనే అంచనాలున్నాయి. 

అయితే వీటికి ఫ్యామిలీ సినిమా 'శతమానం భవతి' ఏ స్థాయి పోటీనిచ్చి, వీటి బిజినెస్‌ తినేస్తుందనేది చూడాలి. 

 
Link to comment
Share on other sites

Anniya cinema okatey aadaaalii...

Anniya and vaallaki family vaarikey dances and comedy cheytam vachu...

Anniya cinemaaney baaguntundhi ..

Anniya ney antha...migatha vaaruu manushulu kaadhu...

Link to comment
Share on other sites

1 minute ago, sri_india said:

weekend ee movie entoo thelipodi ..... mostly GPSK shoudl do better with current talk .... still weekend K150 ki collections vosthy adi great ee anukovali 

ALLU  unnantha varaku maaku nammakam ledhu dora  Ep7WXOS.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...